Father role competition for ntr sukumar movie

NTR sukumar movie, NTR sukumar movie cast and crew, NTR Sukumar movie updates, NTR Sukumar movie updates, NTR Father in Sukumar movie, NTR wallpapers, Jr NTR latest, Jr NTR Upcoming movies, Temper movie release date, Temper movie updates, Temper movie wallpapers, Temper movie cast and crew, Temper songs release, Temper movie

father role competition for NTR Sukumar movie : NTR going to start Sukumar movie shooting in February, cast and crew are okeyed for this flick. Heavy competition for father role in Sukumar next movie with Nandamuri Hero

ఫ్యామిలీ ప్రాబ్లమ్స్.. తండ్రెవరో తెలియదట

Posted: 01/12/2015 01:02 PM IST
Father role competition for ntr sukumar movie

కుటుంబ కథా సినిమాలు తీసే సుకుమార్ కు ఫ్యామిలీ కష్టాలు వెంటాడుతున్నాయి. సెంటిమెంట్ బాగా దట్టించి ప్రేక్షకులను ఏడిపించేలా సినిమాలు తీసే ఈయనకు ఎన్టీఆర్ రూపంలో ఇప్పుడు పెద్ద కష్టమే వచ్చింది. సుకుమార్ త్వరలోనే ఎన్టీఆర్ తో సినిమా తీస్తాడన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి నుంచి ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కూడా అవుతుంది. కథ ప్రకారం.., ఈ సినిమాలో తారక్, తండ్రి మద్య సీన్లే చాలా కీలకమట. దీంతో తండ్రి పాత్రలో పర్ ఫెక్ట్ గా సూట్ అయ్యే వ్యక్తి ఎవరా అని వెతుకుతున్నారట.

మరోవైపు ఈ సినిమాలో ఎన్టీఆర్ తండ్రిగా నటిస్తామంటూ పలువురు ప్రముఖ నటులు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. అందులో ప్రధానంగా.., రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్ పేర్లు విన్పిస్తున్నాయి. రాజేంద్రప్రసాద్ ప్రస్తుతం లీడింగ్ క్యారెక్టర్ ఆర్టిస్టు కాగా, ప్రకాష్ రాజ్ కు గతంలో తండ్రి పాత్రలు చేసిన అనుభవం ఉంది. ఎన్టీఆర్ కు కూడా తండ్రిగా నటించాడు. వీరితో పాటు తమిళ, కన్నడ ఇండస్ర్టీలకు చెందిన ప్రముఖుల పేర్లను కూడ పరిశీలిస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఎవరినీ తండ్రి పాత్రకు ఖరారు చేయలేదట.

యాక్షన్, ఎంటర్ టైన్ మెంట్ సినిమాలు తీస్తున్న నందమూరి హీరో చాలాకాలం తర్వాత మళ్ళీ ఫ్యామిలీ కథల జోలికి వెళ్తున్నాడని చెప్పాలి. ఫుల్ లెంగ్త్ సెంటిమెంట్ తో సినిమా నిండిపోయి ఉంటుందనీ.., అందర్నీ అలరించే విధంగా కథను సిద్దం చేసినట్లు సుకుమార్ చెప్తున్నారు. ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే, ప్రస్తుతం ‘టెంపర్’ షూటింగ్ టాకీ పార్ట్ చివరి దశలో ఉంది. జనవరి 18న ఆడియో విడుదల చేసి, ఫిబ్రవరి 5న సినిమాను రిలీజ్ చేసేందుకు సిద్దమవుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR latest  Sukumar updates  Temper movie  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more