Allu arjun movie release date

Allu Arjun movie Update, Allu Arjun latest movie release date, Allu Arjun movie release date, Allu Arjun trivikram srinivas movie updates, Trivikram Srinivas movie latest, Allu Arjun next movie, Trivikram Srinivas movie release, Trivikram Srinivas next movie, Upcoming telugu movies, tollywood latest, 2015 latest movies

Allu Arjun movie release date : tollywood buzz that Allu Arjun new movie in Trivikram Srinivas direction going to release on 02nd of april 2014. Bunny in busy with latest movie shooting to complete in time for release in April. Trivikram moving fast with cast and crew to answer comments that he takes time for making a movie

ట్రై చేస్తున్నా ఆయన వల్ల కావటం లేదట

Posted: 01/08/2015 04:36 PM IST
Allu arjun movie release date

అనవసరంగా ఓ మాట పడమంటే ఎవరూ ఒప్పుకోలేరు. అవతలి వ్యక్తులు ఎగతాళి చేస్తుంటే వారికి సమాధానం చెప్పాలని కసిగా పనిచేస్తారు. కానీ అది కాకపోతే చాలా బాధపడతారు. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఇలాగే బాధపడుతున్నారట. అల్లు అర్జున్ తో ఈ డైరెక్టర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రాయిని శిల్పి ఓపిగ్గా చెక్కినట్లుగా.., సినిమాను చాలా ఓపిగ్గా సమయం తీసుకుని శ్రీనివాస్ తెరకెక్కిస్తాడు. ఇదే ఆయన సీక్రట్ ఆఫ్ సక్సెస్. అయితే నరం లేని నాలుకతో కొందరు, త్రివిక్రమ్ కు వేగంగా సినిమాలు తీయటం రాదబ్బా అనేశారు. ఈ విషయం డైరెక్టర్ కు తెలిసి చాలా ఫీల్ అయ్యారట.

తన సినిమాల వేగంపై షూటింగ్ తోనే సమాధానం చెప్పాలని పని వేగం పెంచారట. త్వరత్వరగా సీన్లు షూట్ చేస్తున్నారు. దీంతో ఫిబ్రవరి 5న సినిమా విడుదల అవుతుందని అంతా అనుకున్నారు. ఎంత వేగం పెంచినా.., షూటింగ్ మాత్రం ఎప్పటిలాగే ముందుకు సాగుతోంది. దీంతో విడుదల తేదీని మార్చి 28కి మార్చేశారు. మళ్ళీ అనుకోని కారణాల వల్ల విడుదల ఏప్రిల్ కు వాయిదా పడింది. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఈ సినిమా ఎప్రిల్ 2న విడుదల చేస్తారు అని చెప్తున్నారు. ఈ తేదీ అయినా ఖచ్చితంగా ఉంటుందా లేక మార్పు సహాజం అనే విధంగా మారుతుందా ఇప్పుడే చెప్పలేము.

‘జులాయి’ సినిమా తర్వాత అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఇదే. సమంత, అదాశర్మ, నిత్యా మీనన్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవిశ్రీ సంగీతం అందిస్తున్న ఈ మూవీని హారిక హాసిని బ్యానర్స్ పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇందులో అల్లు అర్జున్ వెడ్డింగ్ ప్లానర్ గా కన్పించనున్నాడు. ఈ ఏడాది వేసవిలో విడుదల అవుతున్న ఈ సినిమా ‘జులాయి’ని మించిన హిట్ సాధిస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Trivikram Srinivas  Allu Arjun movies  tollywood latest  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more