Gopala gopala audio release date

Gopala Gopala movie, Gopala Gopala audio release, Gopala Gopala audio release date, Gopala Gopala audio release confirmed, Gopala Gopala songs release, Gopala Gopala latest, Gopala Gopala latest photos, Gopala Gopala photos, Gopala Gopala wallpapers, Gopala Gopala cast and crew, Gopala Gopala motion poster, Pawan Kalyan in Gopala Gopala, venkatesh in Gopala Gopala, tollywood latest, telugu latest movies, upcoming telugu movies

Gopala Gopala audio release date : Pawan Kalyan Venkatesh multistarrer movie Gopala Gopala audio release date confirmed. Gopala Gopala movie unit working hard to complete final schedule shooting in time to release movie on january 09th. Gopala Gopala audio release date may be on january 03rd 2015

ఈ సారైనా నమ్మవచ్చంటారా...?

Posted: 12/29/2014 02:57 PM IST
Gopala gopala audio release date

పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజును దృష్టిలో పెట్టుకుని ఆయనపై రోజుకో పుకార్లు పుట్టిస్తున్నారు. నోటికొచ్చింది.., ఊహకందే ఆలోచనను అందరికి చెప్పేసి గందరగోళం సృష్టిస్తున్నారు. తాజా మూవీ ‘గోపాల గోపాల’పై ఎన్నో పుకార్లు వస్తున్నాయి. ఈ మూవీ ఆడియో రిలీజ్ ఉండదని కొందరు అంటుంటే.., ఉండదు అని మరికొందరు అన్నారు. తాజా పరిణామాలను పరిశీలిస్తే.., రిలీజ్ ఉండదు అని ఎక్కువశాతం టాక్ వచ్చింది. పవర్ స్టార్ ను చూద్దామనుకున్న ఫ్యాన్స్ ఈ పుకార్లతో డీలా పడ్డారు. అయితే వీరిని ఖుషీ చేసేలా లేటెస్ట్ గుసగుసలు విన్పిస్తున్నాయి.

ఫిలింనగర్ లో ప్రచారంలో ఉన్న లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.., ‘గోపాల గోపాల’ ఆడియో జనవరి 3న విడుదల అవుతుందని చెప్తున్నారు. ఇంకొందరు అయితే జనవరి 2కు వస్తుందనీ.., కాదు న్యూ ఇయర్ కానుకగా వస్తుందని చెప్తున్నారు. వీటిలో ేది నిజమో మూవీ యూనిట్ ప్రకటన చేస్తేనే తెలుస్తుంది. ప్రస్తుతం చివరిదశ షూటింగ్ జరుపుకుంటున్న మూవీ, వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులకు వెళ్తుందట. ఇంతవరకు ప్రమోషన్ మొదలు పెట్టలేదు కాబట్టి.., ఆడియో రిలీజ్ వేడుకతోనే ప్రమోషన్ ప్రారంభించాలని భావిస్తున్నారు. ఆడియో రిలీజ్ తో పాటు, ట్రైలర్ లేదా టీజర్ విడుదల చేస్తారని కూడా టాక్ విన్పిస్తోంది. శంకర్ తెరకెక్కించిన భారీ బడ్జెట్ మూవీ ‘ఐ’ ప్రపంచవ్యాప్తంగా జనవరి 14న విడుదల అవుతోంది. దీంతో పండగకు వద్దామనుకున్న ఈ సినిమా ఐదు రోజులు ముందుగానే విడుదల అవుతోంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gopala Gopala  Pawan Kalyan  telugu movies  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more