Balakrishna satyadeva movie new title

Balakrishna, Balakrishna Nandamuri, Nandamuri Balakrishna movie, Balakrishna Satyadeva movie, Balakrishna Satyadeva movie title, NBK LION title, Balakrishna movie title NBK LION, Balakrishna movie updates, tollywood latest, Balakrishna Upcoming Movie, tollywood updates, upcoming telugu movies

Balakrishna Satyadeva movie new title : Nandamuri hero latest movie title going to announce on january 1 2015 before that some of leaks saying that it might be NBK LION. Balakrishna satyadeva movie shooting at end stage. Balakrishna new movie teaser will release on January 01 2015

ఏదేమైనా అదిమాత్రం వదలట్లేదు

Posted: 12/30/2014 11:00 AM IST
Balakrishna satyadeva movie new title

నందమూరి ఫ్యాన్స్ ను కదిలించే పరిస్థితి లేదు. ఎవర్ని ముట్టుకున్నా బాలయ్య టీజర్ అంటూ ఫీవర్ తో వణుకుతున్నారు. ఫస్ట్ లుక్ మాస్ ఇమేజ్ సొంతం చేసుకోగా.., సెకండ్ లుక్ డైనమిక్ అంటూ మార్కులు కొట్టేసింది. దీంతో ఎప్పుడెప్పడు టీజర్ చూద్దామా అంటూ.., 31వ తేదీ అర్ధరాత్రి కోసం కౌంట్ డౌన్ పెట్టుకుని మరీ ఎదురుచూస్తున్నారు. ఈ సంగతి అటుంచితే.., నందమూరి హీరో సినిమా పేరు ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఆమద్య ‘లయన్’ అన్నారు. దీనిపై వివాదం జరగటంతో ‘గాడ్సే‘ అనుకుని మళ్ళీ ‘వారియర్’గా మార్చారు. ఇది కూడా సెట్ కావటం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం బాలయ్య సినిమాకు కొత్త టైటిల్ పరిశీలనలో ఉంది. ఇదే దాదాపు ఖరారవుతుందని కూడా అంటున్నారు.

ఇంతకీ ఆ టైటిల్ ఏమిటో చెప్పలేదు కదా.., ‘ఎన్.బి.కె.లయన్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. ఎన్.బి.కె. అంటే నందమూరి బాలకృష్ణ అని నెటిజన్లకు సుపరిచితమైన పేరు. లయన్ అంటే బాలయ్యకు ఎలాగూ సింహ సెంటిమెంట్ ఉంది. కాబట్టి రెండిటినీ కలిపేసి నందమూరి సింహం అనే అర్థం వచ్చేలా కొత్త టైటిల్ ఉంది. ప్రస్తుతం ఫిలింనగర్ లో ఈ పేరు బాగా ప్రచారంలో ఉన్నా.., మూవీ యూనిట్ మాత్రం అధికారికంగా ప్రకటన చేయలేదు. అవినీతి, అన్యాయాలను ఎదిరించే సామాన్యుడు ఏ పేరుతో రానున్నాడో రెండ్రోజుల్లో తేలిపోనుంది.

సత్యదేవ డైరెక్షన్ లో తెరకెక్కతున్న ఈ సినిమాలో త్రిష, రాధికా ఆప్టే నటిస్తున్న విషయం తెలిసిందే. రమణారావు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తన్నాడు. బాలయ్య నుంచి ఫ్యాన్స్ కోరుకునే యాక్షన్, డైలాగులు ఈ సినిమాలో ఉండటంతో పాటు కధలో పూర్తి కొత్తదనం ఉందని మూవీ యూనిట్ సభ్యులు చెప్తున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balakrishna  NBK LION  tollywood latest  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more