Anushka to act with comedian santhanam

santhanam, santhanam wiki, santhanam comedy, santhanam images, santhanam wiki, santhanam rakkam, santhanam latest updates, santhanam latest comedy scenes, santhanam with anushka, santhanam upcoming movies, anushka shetty, anushka shetty wiki, anushka hot, anushka wiki, anushka hot photos, anushka latest hot photos, anushka images, anushka upcoming movies, anushka in arundathi, anushka in rudrama devi, anushka santhanam movies, tollywood latest updates, koliwood latest updaets, movie news

popular heroine anushka ready to act with tamil famous comedian santhanam in her next movie : koliwood talks that anushka shetty accepted to act with santhanam comedian of tamil industry

సంతానంతో సరసాలకు సిద్ధమైంది

Posted: 10/13/2014 12:15 PM IST
Anushka to act with comedian santhanam

టాప్ హీరోయన్ గా పేరు తెచ్చుకున్న అనుష్క అనూహ్య నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఆమె కామెడి హీరోతో కలిసి స్టెప్పులేసేందుకు సిద్ధమవుతోంది. తమిళంలో పాపులర్, బిజి కమెడియన్ గా పేరు పొందిన సంతానం తో అనుష్క నటిస్తుందని కోలివుడ్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం తమిళ పరిశ్రమలో ఎవరి నోట విన్నా ఇదే హాట్ న్యూస్. సంతానంను తక్కువ చేసి చూడలేము. ఆయనకున్న పాపులారిటీ అలాంటిది. అలాగని కమెడియన్ సరసన నటించటం ఏంటి అని అంతా తెగ చర్చించుకుంటున్నారు. ఇందుకు అనుష్క ఎలా ఓకే చెప్పింది అని తలలు పట్టుకుంటున్నారు.

అప్పట్లో ‘ బాస్ ఎనిర్గ భాస్కరన్’ అనే సినిమాను డైరెక్ట్ చేసిన రాజేష్ కొత్తగా మరో సినిమా తీసేందుకు రెడి అయ్యాడు. తాజా ప్రాజెక్టును హీరో ఆర్యతో కలిసి నిర్మిస్తారని టాక్ కూడా వస్తోంది. ఈ సినిమాలో ఆర్య, సంతానం హీరోలుగా నటిస్తున్నారట. ఇద్దరు హీరోల్లో ఆర్య పక్కన తమన్నాను హీరోయిన్ గా పెట్టాలని డిసైడ్ అయ్యారు. ఇక సంతానం కోసం ముద్దుగుమ్మలను వెతికి.., వెతికి అనుష్క అయితే బాగుంటుంది అని ఫైనల్ చేశారు. ఈ మేరకు యోగా టీచర్ కు కబురు పంపితే కన్ఫర్మ్ చేసిందని గుసగుసలు విన్పిస్తున్నాయి.

అనుష్కకు డైరెక్టర్ చెప్పిన కధ నచ్చటంతో వెంటనే ఓకే చెప్పేసిందని అంటున్నారు. తమన్నా కూడా ఇలాగే కధ విని ఉత్సాహంగా సినిమా చేసేద్దాం అనేసిందట. మరి అంతలా ఆ కధలో ఏముందో త్వరలోనే తెలుస్తుంది. ఈ సినిమాను త్వరలో మొదలు పెట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సంతానం సరసన అనుష్క వినటానికి కామెడిగా ఉన్నా.., ఇది నిజమని ఇప్పటికైనా నమ్మక తప్పదు కావాలంటే త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తారు అప్పుడైనా ఆశ్చర్యపోకుండా వినండి. ఎనీవే ఆల్ ది బెస్ట్ టు న్యూ ప్రాజెక్ట్.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anushka  santhanam  latest updates  koliwood  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more