Ileana nude acting in bollywood movie

ileana d'cruz, ileana d'cruz hot, ileana hot, ileana d'cruz nude, ileana nude images, ileana d'cruz nude photos, ileana d'cruz latest hot photos, ileana d'cruz latest updates, ileana d'cruz wiki, ileana d'cruz upcoming movies, ileana d'cruz movies list, ileana d'cruz bollywood movies, ileana comments on sex, bollywood latest updates, tollywood latest updates, hot photos, heroines hot photos, nude photos, latest upates, movie news

ileana nude acting creating sensation in a scene in her latest movie with saif ali khan : in recent times ileana creating controversy and sensations in south and bollywood film industry in her latest movie ileana acted in a scene with nude exposure

బాలీవుడ్ అంటే బరితెగింపేనట..?

Posted: 10/13/2014 10:36 AM IST
Ileana nude acting in bollywood movie

తెలుగు సినిమాలను కొద్దికాలం పాటు శాసించిన గోవా భామ ఇలియానా.., ప్రస్తుతం బాలీవుడ్ లో సెటిల్ అయింది. అమ్మడు ఎక్కడకు వెళ్ళినా.., ఏ సినిమా చేసినా అందుకు తగ్గట్టు మారిపోతుంది. అందువల్లే సినీ ప్రముఖులంతా ఇల్లి మాయలో పడ్డారు అని అంటారు. చెప్పినట్టు వింటుంది.., ఇచ్చిన బట్టలు వేసుకుంటుంది అనే మంచి పేరును సొంతం చేసుకుంది కాబట్టే.., టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు ఎగిరిపోయింది. ఆ మద్య సెక్స్ పై వివాదాస్పద కామెంట్లు చేసిన ఇలియానా.., ఇప్పుడు ఓ సినిమాలో ఏకంగా న్యూడ్ గా నటించేసిందట.

బాలీవుడ్ లో సెటిల్ అయిన ఈ అమ్మడు.. అక్కడ సినిమాలకు తెగ సంతకాలు పెట్టేస్తూ.., సౌత్ ఆఫర్లు వస్తే మాత్రం అయ్యో.. పెన్నులో ఇంక్ అయిపోయిందే అన్నట్లుగా.., ఇప్పుడు బిజీగా ఉన్నాను అని చెప్తోందట. హిందీ సినిమాలకు అంత ప్రాధాన్యమిస్తోంది. తాజాగా సైఫ్ అలీ ఖాన్ తో చేస్తున్న సినిమాలో.., ఇలియానా ఓ సన్నివేశంలో న్యూడ్ గా నటించిందని రూమర్లు వస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ ను హీరో ఏడిపించే వ్యక్తిగా ఉంటాడు. ఓ సారి రోడ్డుపై లిఫ్ట్ కావల్సి వస్తుంది. అందుకోసం బట్టలు విప్పేసి లిఫ్ట్ అడిగితే వెంటనే ఇస్తారు అని సైప్ చెప్తాడట. ఇంకేముంది ఎలాంటి జంకు లేకుండా ఒక్కొక్కటి విప్పేస్తుందట. ఈ సన్నివేశంలో అన్ని కెమెరాలు ఇలియానా వైపు ఫోకస్ చేసి.., స్పెషల్ కేర్ తీసుకుని కవర్ చేశాయని తెలుస్తోంది.

ఇక ఈ అందాలను చూసిన సినిమా యూనిట్ అంతా దాహంతో గుటకలేస్తుందట. అడిగినంతమాత్రాన చేసేస్తుందా.., ఇంత మంచిదా అంటూ తలలు పట్టుకుంటున్నారట. విషయం బాలీవుడ్ మీడియాకు తెలిసి ఇది నిజమేనా మేడమ్ అని అడిగితే.., ‘సీన్ డిమాండ్ చేస్తే.., ఏమైనా చేయక తప్పదు. అయినా ఇదంతా నటనలో భాగం తప్ప నిజంగా చేస్తామా ఏంటి అని చెప్పిందట’’. ఈ మాటలు విన్న బాలీవుడ్ మీడియా ఏమి రాసుకోవాలో తెలియక ఇలియానాను తలుచుకుంటూ వెళ్లిపోయారట. ఇక అమ్మడి న్యూడ్ సీన్ పై పలు ఫొటోలు కూడా ఇంటర్ నెట్ లో తెగ హల్ చల్ చేస్తున్నట్లు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. బాలీవుడ్ లో ఎక్స్ పోజింగ్ కాస్త ఎక్కువ అని తెలుసు కాని.., మరి అడిగినంత మాత్రాన చూపించేంత ప్రభావం ఉంటుంది అని ఇలియానాను చూస్తే తెలుస్తుంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ileana d'cruz  nude  bollywood  latest updates  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more