Rashi khanna selected akhil first movie

rashi khanna, rashi khanna wiki, rashi khanna hot, rashi khanna latest hot photos, rashi khanna latest updates, rashi khanna upcoming movies, rashi khanna akhil movie, akkineni akhil wiki, akkineni akhil photos, akkineni akhil time add, akkineni akhil trailer, akkineni akhil latest photos, akkineni akhil movies, akkineni akhil first movie updatest, oka laila kosam, oka laila kosam movie release date, oka laila kosam movie songs, oka laila kosam songs free download, oka laila kosam movie online, oka laila kosam movie free download, oka laila kosam latestupdates, oka laila kosam photos, akkineni fans, tollywood latest updates

rumor that manam movie heroine rashi khanna selected for akkineni akhil first movie : akhil to give entry with vv vinayak movie opposing star may be rashi khanna the movie will go to sets soon

అన్నయ్య లవర్ తో అఖిల్ రొమాన్స్

Posted: 10/14/2014 01:26 PM IST
Rashi khanna selected akhil first movie

టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్న అక్కినేని నట వారసుడు అఖిల్.., త్వరలోనే సినిమా ముఖానికి రంగు వేసుకోబోతున్నాడు. ఇప్పటికే అఖిల్ నటించిన ఓ యాడ్ కు తెగ పాపులారిటీ వచ్చింది. సినిమాల్లోకి రాకముందే స్టార్ అయిన హీరోగా క్రేజ్ తెచ్చుకోవటంతో సినిమా ఎంట్రీపై తెగ చర్చ జరుగుతోంది. డైరెక్టర్ ఎవరు, కధ ఏమిటి.., హీరోయిన్ గా ఎవరు ఎంపికయ్యారు. ఇలా అనేక ప్రశ్నలు అక్కినేని అభిమానుల నుంచి వస్తున్నాయి. డైరెక్టర్ గా వి.వి. వినాయక్ పేరు దాదాపుగా ఖరారు కాగా.., తాజాగా హీరోయిన్ కూడా ఎంపికయినట్లు తెలుస్తుంది.

అందాల భామ రాశి ఖన్నా అఖిల్ మొదటి సినిమా హీరోయిన్ అని గుసగుసలు విన్పిస్తున్నాయి. తొలి ప్రాజెక్టుకు ఈ అమ్మడిని ఓకే చేశారని ఫిలింనగర్ లో అనుకుంటున్నారు. అక్కినేని ఫ్యామిలి మూవీ ‘మనం’ నటించిన రాశి ఖన్నా ఆ సినిమాలో నాగచైతన్య లవర్ గా నటించింది. అంటే అన్నయ్య లవర్ తో అఖిల్ తొలి సినిమా చేస్తున్నాడన్నమాట అని టాలీవుడ్ ప్రముఖులు కామెంట్లు చేస్తున్నారు. డైరెక్టర్, హీరోయిన్ కూడా ఓకే కావటంతో త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉందని సమాచారం.

వి.వి. వినాయక్ చెప్పిన కధను ఓకే చేసిన అక్కినేని ఫ్యామిలి నట వారసుడి తొలి సినిమా అవకాశం ఇచ్చింది. ఢిల్లీ భామ రాశి కన్నా ‘మనం’, ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాలతో పాపులర్ అయింది. ‘మనం’లో అమ్మడి నటనకు మెచ్చి.., అఖిల్ కు సూట్ అవుతుందని భావించి ఈ సినిమాకు ఎంపిక చేశారు. ఇదే ‘మనం’ మూవీతో ఫస్ట్ లుక్ ఇచ్చిన అఖిల్ తొలి సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలోనే అందిస్తాము.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rashi khanna  vv vinayak  akkineni akhil  latest updates  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more