Samantha doing last movie in tollywood

samantha, samantha movies, samantha latest, samantha last movie, samantha with allu arjun, samantha hot, samantha hot photos, samantha bikini photo, samantha latst photo shoot, allu arjun, allu arjun movies, allu arjun wiki, allu arjun latest, allu arjun upcoming movies, julai, julayi movies, tollywood, latest news, trivikram srinivas

heroine samantha doing her last movie in tollywood with allu arjun trivikram combination startingon october 1 : samantha yet not signed any movies even her last movie of tollywood going to start shooting from october rumors that she will leave film industry

ఇక సినిమాలకు శుభం కార్డు పెట్టేసుకుందా..?

Posted: 09/24/2014 10:46 AM IST
Samantha doing last movie in tollywood

సమంత ఇక సినిమాలు చేయదని టాక్ విన్పిస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో సినిమాలు లేవు. అంటే ఆఫర్లు రాలేదని కాదు.., వచ్చిన ఆఫర్లను వద్దనుకుంది. చాలా సినిమాలు సిద్ధంగా ఉన్నా.., సైన్ చేయనని చాలా రోజుల క్రితమే చెప్పేసింది. అయితే కారణాలు మాత్రం చెప్పలేదు. ఒకప్పుడు రోజుల తరబడి హైదరాబాద్ లో ఉన్న ఈ అమ్మడు బాగ్యనగరానికి రాక చాలారోజులయింది. చేతిలో ఉన్న ఒక్క సినిమాను చేసి వెళ్లేందుకు ఇప్పుడు హైదరాబాద్ వస్తోందట. అక్టోబర్ 1న ఆమె సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఇదే చివరి సినిమా అవుతుందని తెగ పుకార్లు వస్తున్నాయి.

అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లోవస్తున్న కొత్త సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. గతంలోనే ఈ సినిమా ఓకే కావటంతో తప్పక చేసేందుకు వస్తోందని సన్నిహితులు చెప్తున్నారు. సమంత ఈ మద్య కాస్త డిఫరెంట్ గా ప్రవర్తిస్తోంది. బాలీవుడ్ లో అంజాన్ సినిమాలో బికినీ వేసుకుని హల్ చల్ చేసింది. ఆ తర్వాత మీడియా ముందుకు రాలేదు. ఇక ట్విట్టర్ లో కూడా ఫిలాసఫీతో కూడిన ట్వీట్లు చేస్తోంది. బాగా ఊపులో ఉన్నపుడే సినిమాలు ఆపేస్తానని.. కెరీర్ డౌన్ అయితే తట్టుకోలేనని ఆ మద్య ట్వీట్ చేసింది. అన్నట్టే.. కెరీర్ ఇప్పుడు మంచి ఊపు మీద ఉండగా సినిమాలు చేసేందుకు అంగీకరించటం లేదు.

అయితే ఇది తాత్కలికమా.., లేక శాశ్వతంగా సినిమాలకు గుడ్ బై చెప్తోందా..? అనేది మాత్రం ఇంకా సస్పెన్స్ గా ఉంది. అటు ఈ ముగింపు పెళ్లి జీవితం ప్రారంభించేందుకే అని ఫిలింనగర్ నుంచి వార్తలు వస్తున్నాయి. పెళ్లి చేసుకుంటోంది కాబట్టే సినిమాలు వదిలేసి సెటిల్ అవుదామనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బిగ్ పార్టీనే చేసుకుంటోందని., అందువల్లే సినిమాలు లేకపోయినా పెద్దగా బాధపడటం లేదని అంటున్నారు. మరికొందరు మాత్రం., పెళ్లి అయినా కొద్దికాలం తర్వాత మళ్లీ తెరపైకి వస్తుంది అంటున్నారు. ఫ్యాన్స్ ను ఇలా ఒంటరి చేసి వెళ్లటం సమంతకు న్యాయమా..? ఆమెకే తెలియాలి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : samantha  allu arjun  trivikram srinivas  latest neaws  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more