Sruthi hassan romance with victory venkatesh in dasarath directorial movie

sruthi hassan, sruthi hassan hot photos, sruthi hassan hot photo shoot, sruthi hassan photo shoot, sruthi hassan venkatesh movie, venkatesh latest news, venkatesh dasarath movie, venkatesh sruthi hassan movie news

sruthi hassan romance with victory venkatesh in dasarath directorial movie

సీనియర్ నటుడితో చిక్కిపోయిన శృతి రొమాన్స్!

Posted: 09/23/2014 08:30 PM IST
Sruthi hassan romance with victory venkatesh in dasarath directorial movie

(Image source from: sruthi hassan romance with victory venkatesh in dasarath directorial movie)

ప్రస్తుత సినీఫక్కీలో వున్న కథానాయికలు కుర్ర హీరోలతోనే జతకట్టడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతుంటారు. ఎందుకంటే.. అటువంటి సినిమాల్లో హీరోతోపాటు తమక్కూడా సమంగా పాత్ర లభిస్తుంది కాబట్టి! అలాగే అతనితో రొమాన్స్ చేయడంలోనూ కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వొచ్చు. అందుకే.. సీనియర్ హీరోలతో సినిమాలు చేయడానికి అంతగా ఆసక్తి చూపించరు. ఒకవేళ అతని డిమాండ్ బాగా ఎక్కువగా వుంటేనే సినిమాలు చేయడానికి ఒప్పుకుంటారు గానీ.. ఫ్యామిలీ కథాంశాలతో హిట్లు సాధిస్తున్న సీనియర్ హీరోలతో మాత్రం సినిమాలు చేయడానికి ఇష్టపడరు. కానీ ఇక్కడ బక్కపల్చని శృతిహాసన్ మాత్రం ఇలాంటి రూల్స్ ని బ్రేక్ వేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

టాలీవుడ్ నుంచి వస్తున్న సమాచారాల ప్రకారం... హాట్ బ్యూటీ శృతిహాసన్ తెలుగు సీనియర్ హీరో వెంకటేష్ తో కలిసి పనిచేయడానికి గ్రీన్ ఇచ్చిందని వార్తలొస్తున్నాయి. ఫ్యామిలీ ఫిల్మ్స్ కి కేరాఫ్ అడ్రస్ అయిన డైరెక్టర్ దశరథ్ తీయబోతున్న తాజా మూవీలో హీరోగా వెంకటేష్ ను తీసుకోగా, హీరోయిన్ గా శృతి కన్మర్ఫ్ అయినట్లు ఫిల్మ్ నగర్ లో చర్చలు కొనసాగుతున్నాయి. అటు నాగార్జునతో తీసిన ‘‘గ్రీకువీరుడు’’ భారీ ఫ్లాప్ ను మూటగట్టుకోవడం వల్ల ఏదైనా హిట్ చిత్రాన్ని తెరకెక్కించాలనే ప్లాన్ లో వున్న దశరథ్.. ‘‘దృశ్యం’’ సినిమాతో హిట్ కొట్టిన వెంకటేష్ తో జతకట్టినట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ హీరోగా టాలీవుడ్ లో తనకంటూ పేరు తెచ్చుకున్న వెంకటేష్ అయితేనే తన సినిమా హిట్ కొడుతుందని దశరథ్ భావించినట్లు చెబుతున్నారు. అయితే ఈ ఫ్యామిలీ సినిమాలో కొంచెం మసాలా కూడా వుంటే బాగుంటుందనే ఉద్దేశ్యంతో శృతిహాసన్ ను హీరోయిన్ గా తీసుకుంటున్నట్లు సమాచారం!

దర్శకుడు దశరథ్ తాజాగా తెరకెక్కిస్తున్న ఫ్యామిలీ కథాంశ సినిమాలో హీరోతోపాటు హీరోయిన్ కు కూడా సమానంగా పాత్ర వుంటుందని చెప్పిన నేపథ్యంలోనే శృతి ఒప్పుకుందని ఫిల్మ్ నగర్ టాక్! ఈ సినిమాకు వెంకటేష్ కూడా ముందుగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని.. ఇక శృతి కూడా హీరోయిన్ గా నటించడానికి ఓకే చెప్పేసిన సందర్భంలో త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. ప్రస్తుతం గోపాల గోపాల చిత్రంతో బిజీగా వున్న వెంకటేష్.. ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే దశరథ్ మూవీలోనే నటించనున్నట్లు టాక్ వస్తోంది. మరి ఈ సినిమాలో వీరిద్దరి మధ్య హాట్ సన్నివేశాలు వుంటాయా లేదా అన్నది సినిమా పూర్తయ్యేంతవరకు వెయిట్ చేయక తప్పదు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more