Tv actor shakalaka shankar love proposed to heroine anjali

heroine anjali, Geethanjali, Geethanjali movie, Geethanjali team, Shakalaka Shankar,etv cash dorikinantha dochuko tv actor Shakalaka Shankar, Jabardasth - Shakalaka Shankar

tv actor shakalaka shankar love proposed to heroine anjali: Famous writer Kona Venkat has written the script and is presenting a film with actress Anjali

అంజలికి 143 చెప్పిన బుల్లితెర నటుడు!

Posted: 08/10/2014 03:10 PM IST
Tv actor shakalaka shankar love proposed to heroine anjali

తెలుగు అమ్మాయి హీరోయిన్ అంజలి! మొన్నటి వరకు వివాదల అంజలిగా మారిపోయింది. కానీ ఇప్పుడు కొనం వెంకటన్ పుణ్యంతో.. గీతాంజలిగా మారిన విషయం అందరికి తెలిసిందే. అయితే..‘ఆడి’ కారులో తిరుగుతున్న అంజలి పై అందరి చూపు పడింది. సారీ.. సారీ టాలీవుడ్ టూ బుల్లితెర వారి కన్ను పడింది. దీంతో అంజలి కోసం కొంతమంది ఆశగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఇంక పెళ్లికానీ అంజలికి 143 బెడద ఎక్కవైంది. నిన్నటి వరకు అంజలి అంటే.. అటూ వైపు తిరిగి మాట్లాడే వారు..కానీ ఇప్పుడు గీతాంజలి అంటూ.. కళ్లలో కళ్లు పెట్టి చూస్తూ .. ఐ లవ్ యూ అంటూ వెంటబడుతున్నారు. అసలే ఆమె ఆడి కారు ఉంది. అందులో అంజలి .. !! ఒక్కసారైన .. కలిసి మాట్లాడలని, పరిచయం పెంచుకోవాలనే వారి సంఖ్య పెరిగిపోతుంది.

ఇప్పుడు బుల్లితెర సాక్షిగా.. కొట్ల మంది ప్రజలు చూస్తుండగా.. హీరోయిన్ అంజలికి బుల్లితెర నటుడు ఐ లవ్ యు చెప్పాడు. దీంతో అంజలి షాక్ తింది. అంటే అతను నిజంగానే చెప్పినా.. గీతాంజలి మనసులో చోటు లేదని చాలా మంది అంటున్నారు. అసల ఇంతకీ ఎవరో తెలుసా? ఈటీవీ లో వస్తున్న జబర్థస్త్ కామెడీలో నటిస్తున్న శ్రీకాకుళం చిన్నోడు.. షకలక శంకర్.?

shankar-love-proposed-to-anjali

ఈఇద్దరి మద్య లవ్ ఎఫిసోడ్ కు సాక్షిగా ప్రముఖ యాంకర్ సుమ ఉన్నట్లు తెలుస్తోంది. యాంకర్ సమక్షంలోనే అంజలికి నటుడు శంకర్ 143 చెప్పటం జరిగింది. అయిత ఇదంత ..కామెడీగా జరిగింది. అంటే యాంకర్ సుమా ఈటీవిలో ‘‘క్యాష్ దొరికినంత దోచుకో ’’అనే ప్రోగ్రామ్ చేస్తుంది. ఆ ప్రోగ్రామ్ లో .. గీతాంజలి టీమ్ పాల్గొని బుల్లితెర పేక్షకులకు కొత్త ఆనందం నింపారు. మాటల బుల్లెట్ యాంకర్ సుమ గీతాంజలి టీమ్ కు చుక్కలు చూపించింది. ఏమైన షో మొత్తం ఫన్నీగా ఫన్నీగా జరిగింది. అయితే శంకర్ , అంజలికి 143 చెప్పినట్లు గా, ఇంకా చాలా మంది బుల్లి తెర నటులు సిద్దంగా ఉన్నట్లు బుల్లితెర సమాచారం.

అందంగా ఉంటే.. ఐ లవ్ యు ఇలాగే వస్తాయని కొంతమంది బుల్లితెర అభిమానులు అంటున్నారు. ఏమైన గీతాంజలి సినిమాతో అంజలి లైఫ్ పూర్తిగా మారిపోయిందని టాలీవుడ్ వాసులు అంటున్నారు. ఇకనైన ఎలాంటి వివాదలు లేకుండా అంజలి జీవితం సాగిపోవాలని 143 అభిమానులు కోరుకుంటున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more