Mohan babu asked to etv lady anchor about her marriage

Mohan babu, Anchor Lasya, Soundaryalahari, K Raghavendra Rao, Mohan babu lecture to anchor on Alludu Garu movie, Mohan babu K Raghavendra Rao Soundaryalahari

mohan babu asked to etv lady anchor about her marriage: When discussions are going on about Mohan Babu's film Alludugaru, anchor Lasya said a line like this to Mohan Babu, 'You've showcased how wife and husband could romantically talk in a bed room..'. Cutting her short immediately, Mohan Babu responded, 'Are you married? Why are you saying that romance is limited to bed room only,

యాంకర్...బెడ్ రూమ్ సిన్స్ ! నీకు పెళ్లైందా? మోహన్ బాబు

Posted: 08/12/2014 01:31 PM IST
Mohan babu asked to etv lady anchor about her marriage

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మాట్లాడితే.. ముక్కు సూటిగా మాట్లాడతాడని అందరికి తెలుసు. అది ఆడ అయినా మగ అయినా సరే.. మోహన్ బాబు ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిందే. ఇటీవల మోహన్ బాబు చాలా ప్రశాంతంగా గడుపుతున్నారు. ఎవరిపై ఎలాంటి కామెంట్లు చేయకుండా..తన మనమరాళ్లతో.. హాయిగా ఆడుకుంటున్నారు.

అయితే గత రెండు క్రితం. మోహన్ బాబును చూసి .. సిగ్గు మొగ్గలై, మెలికలు తిరుగుతు.. ఈటీవీ లేడి యాంకర్ ను ముక్కు సూటి ప్రశ్నతో.. చంపేసాడు? అక్కడ లైవ్ ఫొగ్రామ్ జరుగుతుంది.. ఆ లేడి యాంకర్ చూసి .. నీకు పెళ్లైందా? అని మోహన్ బాబు అడిగే సరికి.. ఆ యాంకర్ పిల్ల కు.. కరెంట్ కాలి వరకు వచ్చింది! కానీ ఆ యాంకర్ పిల్ల తన పళ్లను బయటకు పెట్టి వచ్చినరాని నవ్వును నవ్వుతూ.. !! నాకు ఇంకా పెళ్లి కాలేదు సార్ అని చెప్పటంతో.. వెంటనే ఈ బెడ్ రూమ్ సిన్స్ గురించి నీకేల తెలుసా? రెండు ప్రశ్న వేయటంతో .. వెంటనే ఆ పెళ్లి యాంకర్ పిల్ల ‘‘మహేస్ బాబు నటించిన పోకిరి సినిమాలో డైలాగును’’గుర్తు చేసింది. అదే సినిమాల్లో చూడలేదా ఏంటీ? అంటూ ఈ ఇద్దరి మద్య కొద్ది రసవత్తరమైన సన్నివేశం నడిచింది.

Mohan-Babu--Anchor-lasya

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. ఇటీవల టాలీవుడ్ మాటలాని టాప్ దర్శకుడు కె. రాఘవేంద్రరావు ఈటీవీలో ‘సౌందర్యలహరి దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవం ’ఒక పోగ్రామ్ చేస్తున్న విషయం తెలిసిందే. గత ఆదివారం దర్శకేందుడు తో మన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, నటుడు విష్ణు , ప్రముఖ దర్శకుడు బి. గోపాల్ పాల్గొనటం జరిగింది. దీంతో వీరి జీవితాల్లో దాగిన అతి రహస్యలు బయటకు బడ్డాయి. మోహన్ బాబు ఎలా నష్టపోయింది, ఎవరి వల్ల లాభం పడింది. ఆయన కు ఆత్మీయులు ఎవరు, శత్రువులు ఎవరు అనేది బుల్లితెర అభిమానులకు తెలిసిపోయింది.

అయితో మోహన్ బాబు హీరోగా దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన సినిమా విషయాలు చెబుతూన్న సమయంలో.. ఈటీవీ సౌందర్యలహరికి యాంకర్ చేస్తున్న అమ్మాయి మోహన్ బాబు పై కొంటె ప్రశ్నలు, బెడ్ రూమ్ సన్నివేశాలు గురించి అడిగిన సందర్భలో.. పై విధంగా మోహన్ బాబు స్పందించాడు. ఏమైన బాబు డేర్ అంటే డాషింగ్ నటుడిగా..బుల్లితెర అభిమానుల మనసు గెలుచుకున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more