Amitabh bachchan under cancer treatment

Amitabh Bachchan Under Cancer,amitabh bachchan, bhoothnath returns, Amitabh Bachchan facing cancer, Amitabh cancer treatment.

Big B is going through a bad health these days due to his intestinal ailment and it is being supposed that the organ disorder might result into cancer.

అమితాబ్ బచ్చన్ కి కేన్సరా ?

Posted: 05/07/2014 11:11 AM IST
Amitabh bachchan under cancer treatment

బాలీవుడ్ లో సూపర్ మెగా స్టార్ అయిన బిగ్ బి అమితాబ్ బచ్చన్ పై బాలీవుడ్ మీడియాలో లో ఓ పెను సంచలన వార్త చెక్కర్లు కొడుతుంది. ఈ వార్త విన్న సినీ జనాలు ఒక్కసారి షాక్ కి గురయ్యారు. ఇండియన్ సూపర్ స్టార్ గా క్రేజ్ సంపాదించుకున్న ఈయనకు క్యాన్సర్ వ్యాధి ఉందని గత కొన్ని నెలల క్రితమే బయట పడటంతో అమితాబ్ అప్పటి నుండి  రెగ్యులర్ గా ఆస్పత్రికి వెళుతున్నారని ఇంటస్టైన్ లో కేన్సర్ లక్షణాలు కనిపించడంవల్ల చికిత్స చేయించుకుంటున్నారని సమాచారం.

ప్రస్తుతం ఆయనకు వ్యాధి ప్రాథమిక దశలోనే ఉండటంతో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెప్పడంతో అమితాబ్ చాలా మనో ధైర్యంగా ఉంటూ, ఆ వ్యాధిని జయించేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారట. ప్రస్తుతం ఆయన ‘భూత్ నాథ్ రిటర్న్ ’ సినిమాలో నటిస్తున్నాడు. అలాగే తెలుగు ఫ్యామిలి ఎంటర్ టైనర్ అయిన ‘మనం ’ సినిమాలో చిన్న పాత్ర పోషిస్తున్నాడు.

ఒకవేళ క్యాన్సర్ సోకిక మాట వాస్తవమే అయితే... గతంలో అంటే 1982లో షూటింగులో ఉన్న సమయంలో అమితాబ్ పరిస్థితి సీరియస్ అయితే ఎంతో మంది అభిమానులు ఆయన కోలుకోవాలని ప్రార్థనలు చేశారు. ఇప్పుడు కూడా ఆయన ఆరోగ్యం మెరుగు పడి, క్యాన్సర్ ని జయించి పరిపూర్ణ ఆరోగ్యవంతుడిగా కావాలని కోరుకుందాం.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more