Actress praneetha got embarrassed

Actress Praneetha embarrassed, praneetha unrecognized in inaugural event, Attarintiki Daredi fame praneetha,

Actress Praneetha did not expect that she will go unrecognized at an inaugural event in old city.

పరువుపోయిందని తెగ ఫీలవుతుంది

Posted: 05/08/2014 12:40 PM IST
Actress praneetha got embarrassed

‘బావ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరదలు పిల్లగా సుపరిచితం అయిన ప్రణీత , పవన్ కళ్యాణ్  ‘అత్తారింటికి దారేది ’ సినిమా స్టార్ హీరోయిన్ రేంజ్ కి వచ్చిన ఈ అమ్మడి పరువు హైదరాబాద్ లోని పాత బస్తీలో పోయిందని తెగ ఫీలవుతుంది. ఓ ప్రక్క సినిమాల్లో బిజీగా ఉన్నా, సైడ్ ఇన్ కమ్ కోసం షాపింగ్ ఓపెనింగ్ లకు వస్తూ నాలుగు రాళ్ళు వెనకేసుకుంటున్న ఈ అమ్మడు ఇటీవల పాతబస్తీలో ఓ షాపింగ్ మాల్ ని ఓపెన్ చేయడానికి వచ్చింది.

సాధారణంగా హీరోయిన్లు వచ్చినప్పుడు కుర్రకారు వెలికి చేష్టలతో కేరింతలు కొడుతూ నానా హంగా చేస్తారు. కానీ ఈమె అక్కడికి వచ్చినప్పుడు చుట్టు ప్రక్కల జనాలు లేకపోవడం, ఉన్నవారు కూడా ఈమెను గుర్తుపట్టకపోవడమే కాకుండా, వచ్చింది ఎవరు అని అక్కడున్న జనాలు అడుక్కోవడం విన్న ఈ అమ్మడుకి చిర్రెత్తుకొచ్చి నిర్వహకుల మీద పట్టరానంత కోసంతో సెలబ్రెటీ వచ్చినప్పుడు పబ్లిసిటీ చేయాల్సిన బాధ్యత లేదా అంటూ తనదైన స్టైల్లో మూతి ముక్కు ముచుకొని వచ్చిన తంతుకానిచ్చి వెళ్లిపోయిందట.

అక్కడ జరిగిన అవమానానికి తెగ ఫీలైపోయిన ప్రణీత ఇకముందు ఓపెంగులకు కమీట్ అయ్యినప్పుడు ఫుల్ పబ్లిసిటీ ఉంటేనే వస్తానని చెప్పాలని నిర్ణయించుకుందట. అయినా  సినిమాల్లో చిట్టిపొట్టి దుస్తుల్లో కనిపిస్తూ కర్రకారు మతిపోగొట్టే ప్రణీత ఓపెనింగ్ లకు నిండా దుస్తులు వేసుకొని వస్తే చూడటానికి ఎవరొస్తారు చెప్పండి మీరే.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more