Shruti hassan leaked photo gossips

shruti hassan, shruti hassan leaked photos, shruti hassan leaked photo gossips, Actress Shruti Hassan, yevadu movie,

shruti hassan leaked photo gossips

మొగుడు కొట్టినందుకు కాదట....?

Posted: 04/29/2014 06:19 PM IST
Shruti hassan leaked photo gossips

జరగాల్సిన తప్పు ఆ నాడే జరిగిపోయింది. చలి కాలం పోయి .. సమ్మర్ కాలం కూడా ముగుస్తున్న సమయంలో.. ఈ అల్లారి ఏంటి ? శృతి అని కొంత మంది సినీ ప్రముఖలు అడుగుతున్నారు. చలికాలంలో విప్పి చూపించి, కుర్రకారుకి వేడి పుట్టించావ్ అప్పుడు లేని సిగ్గు ఇప్పుడేందుకు కలుగుతుందని అందరు ఆశ్చర్యపోతున్నారు.

ఆసమయంలో చూసుకోమని గేట్లు బార్లా తెరిచింది. అన్నీ అయిపోయాక ఇప్పుడు మీరు ఎందుకు చూశారని రయ్‌మని కయ్యానికి కాలు దువ్వుతోంది. ఇటీవల తన హాట్‌ హాట్‌ ఫొటోలు బయటకు రావడంతో గరంగరం అయిన శృతిహాసన్‌ వీటిని బయటకు లీక్‌ చేసిన వారిపై ఫిర్యాదు చేస్తానని ఆగమాగం చేసింది. కానీ అవే దృశ్యాలు ఎవడు సినిమాలో అందరూ వీక్షించారు. అయితే అప్పుడు అందరికి వీడియోలో చూపించిన శృతికి ఇప్పుడు ఫొటోల్లో చూపిస్తే ఏంటి ఇబ్బందని ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

అదేదో సామెత మాదిరి.. ‘‘మొగుడు కొట్టినందుకు కాదట.. తొడికోడలు చూసినందుకు ఏడ్చినట్లు’’ గా శృతిహాసన్ ఎడుపు ఉందని టాలీవుడ్ బాబు అంటున్నారు. ఎవడు సినిమాలో శృతిహాసన్‌ తన పై అందచందాలను నిసిగ్గుగా చూపించేసింది. ఇప్పుడే అవే ఫొటోల రూపంలో నెట్‌లో దృశ్యమిస్తే దానికి ఎందుకంత హడావిడి చేస్తుందో ఎవ్వరికి అర్థం కావడం లేదు.

ఇప్పుడు శృతి చేస్తున్నందంతా కేవలం ప్రచారం కోసమేనంటున్నారు. ఇప్పటి వరకు ఆమె అందచందాలను చూడని వారు కూడా చూసేలా శృతి తనకు తానుగా ఉచిత ప్రచారం ఊదరగొడుతోందని విమర్శకులు అంటున్నారు. ఏమైన శృతిహాసన్ కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుందని ఆమె అభిమానులు చెవులు కోర్కుకుంటున్నారు.

ఆర్ఎస్  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more

Today on Telugu Wishesh