Sekhar kammula hand experiment success

Sekhar Kammula, Sekhar Kammula Experiment Success, Anaamika movie, anaamika first show talks, Sekhar Kammula To Direct, media channel. anaamika movie success.

Sekhar Kammula Hand Experiment Success

శేఖర్ కమ్ముల తొలిసారి హస్తప్రయోగం సక్సెస్ ?

Posted: 05/01/2014 12:32 PM IST
Sekhar kammula hand experiment success

దర్శకుడు శేఖర్ కమ్ముల మొదటి సారి హస్తప్రయోగం చేయటం జరిగింది. హస్తప్రయోగం అంటే మీరు మరోలా అర్థం చేసుకోండి? ఇప్పటి వరకు సినీ చరిత్రలో.. ఏ దర్శకుడు , నిర్మాత చేయని ప్రయోగం శేఖర్ కమ్ముల .. ‘‘అనామిక ’’ సినిమా పై ప్రయోగం చేయటం జరిగింది.

దర్శకుడు చేసిన హస్త ప్రయోగం గురించి టాలీవుడ్ లో కధలు కధలుగా చెప్పుకుంటున్నారు. మన దర్శకుడు కేవలం 12 నిమిషాలల్లో పని పూర్తి కానిచ్చాడు. శేఖర్ కమ్ముల చేసిన ప్రయోగాన్ని ఒక మీడియా ప్రచారం చేసిన రాత్రి 10 గంటలకు చూపించి అందర్ని ఆశ్చర్యపరించింది.

శేఖర్ చేసిన ప్రయోగం మొదటి సారి మా మీడియాలో ప్రచారం అవుతుందని గొప్పగా చెప్పుకోవటం ఆ మీడియా సంస్థకే చెల్లింది. వర్మ బాటలోనే నడుస్తున్నా శేఖర్ కమ్ములు ఫ్రీ పబ్లిసిటీ కోసమే.. 12 నిమిషాలు.. అనామికపై హస్త ప్రయోగం చేసినట్లు టాలీవుడ్ లో జోకులు పేలుతున్నాయి.

ఈరోజు రిలీజ్ అవుతున్న ‘‘అనామిక ’’ సినిమా కోసం ముందుకుగానే శేఖర్ కమ్ముల తొలిసారి ప్రముఖ మీడియా సంస్థను వాడుకోవటం జరిగిందని టాలీవుడ్ జనాలు అంటున్నారు. శేఖర్ కమ్ముల చేసిన తొలిసారి హస్త ప్రయోగం టాలీవుడ్ లో చాలా మందికి నచ్చినట్లు తెలుస్తోంది.

ఇప్పటి వరకు సినీ హీరోలు , హీరోయిన్లు, దర్శకులు, మాత్రం తమ సినిమా గురించి మీడియాలో ప్రమోషన్ చేయటం జరిగిందే. కానీ ఒక దర్శకుడే.. హీరోలు, హీరోయిన్లు లేకుండా తన సినిమా ప్రమోషన్ ఎలా చేసుకోవాలో శేఖర్ కమ్ములు తన చేతి ప్రయోగం చేసి అందరికి చూపించాడు. దీంతో అనామిక సినిమా మొదటి రీల్ సక్సెస్ అయ్యిందనే టాక్ టాలీవుడ్ లో బాగా వినిపిస్తుంది. ఏమైన సరికొత్త ప్రయోగాలు చేయటంలో శేఖర్ కమ్ముల తరువాతనే అని ఆయన అభిమానులు అంటారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more