పాల బుగ్గుల చిన్నది హన్సిక శింబుతో కటిఫ్ అయిన ఆమె తట్టుకోలేకపోతుంది. అంటే ఉండలేకపోతుందని అందుకే హన్సిక బరితెంగించి బెడ్ రూమ్ లో మగాడి వేషాలు వేస్తుంది. తే తాజాగా హన్సిక నటిస్తోన్న ఓ తమిళ సినిమా కోసం ఏకంగా హీరో జయం రవితో హన్సిక బెడ్ రూమ్లోవున్న ఫోటో ఇంటర్నెట్లో పెట్టి అందరినీ షాక్‌కి గురిచేసింది ఆ చిత్రయూనిట్.
దీంతో హన్సిక మళ్లీ ప్రేమలో పడిందా, శింబుతో కటీఫ్ అయిన తర్వాత జయం రవితో తిరుగుతోందా అంటూ అభిమానులు సందేహం వ్యక్తం చేశారు. ఈ హాట్ బెడ్రూమ్ ఫోటో సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో హల్చల్ చేయడంతో హన్సిక ఇలా చేసిందేంటి అని అందరూ అనుకున్నారు.
కానీ తర్వాత అది హన్సిక, జయం రవి నటిస్తోన్న"రోమియో & జూలియట్" సినిమా ఫస్ట్‌లుక్ ఫోటో అని చిత్ర యూనిట్ చెప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అయిన హన్సికలో ఇలాంటి యాంగీల్ ఉంటుందని ఇప్పుడు అందరికి తెలిసింది. దీంతో హన్సిక బెడ్ రూమ్ ఫోటోలు చూసిన వారు నాలిక తడుపుకుంటున్నారు.
ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more