Pvp producer warned to pawan kalyan

Pawan Kalyan, janasena party, pvp, pvp cinema, PVP producer, PVP producer warned to Pawan Kalyan, vijayawada mp ticket, bjp, tdp, pawan and modi, chandrababu, Pawan Kalyan Jana Sena Launch, Jana Sena Speech, Hitex Jana Sena, pawan movies,

PVP producer warned to Pawan Kalyan

పవన్ సీటు ఇస్తావా, సినిమా చేస్తావా?

Posted: 03/24/2014 01:48 PM IST
Pvp producer warned to pawan kalyan

టాలీవుడ్ లో పవన్  కళ్యాన్ పై అనేక రకాల పుకార్లు పడుతున్నాయి.  ఇలాంటి పుకార్లతో  అభిమానులు ఆందోళన చెందుతున్నారు.  సినీమాల పరంగా  పవన్  కు కష్టాలు వస్తున్నాయని  టాలీవుడ్ టాక్ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ సమాజంలో జరుగుతున్న అవినీతిని, కుళ్ళును కడిగి పారేయాలి అన్న మంచి ఆలోచన ఉన్నా, దాన్ని ఆచరించే క్రమంలో ఆయన ఎన్నుకున్న జనసేన రాజకీయ దారి సరికాదేమో అనిపిస్తోంది. 

ఎందుకంటే రాజకీయానికి నీతి సూత్రాలతో కన్నా డబ్బు మూటలతోనే పని ఎక్కువ. కాబట్టి జనసేనను ముందుగా జనాల్లోకి తీసుకెళ్ళి సైన్యాన్ని తయారు చేయాలన్నా పవన్ బాబుకు కొంతలో కొంతైనా డబ్బులు కావాలి. అలాంటి అవసరాలు తీర్చడానికి ఆయన పంచన చేరిన వ్యక్తే నిర్మాత, వ్యాపారవేత్త ప్రసాద్ వర పొట్లూరి.

జనసేన ఆవిర్భావ సభకు పవన్ కళ్యాణ్ ఖర్చు చేసింది మొత్తం ప్రసాద్ ఖజానా నుండి వచ్చిన సొమ్ములేనట. నిజానికి పవన్, ప్రసాద్ సంస్థ పీవీపీ సినిమా మధ్య కుదిరిన రెండు సినిమాల ఒప్పందం తాలుకు అడ్వాన్స్ పేమెంట్ నుండి గీకితేనే జనసేన మొదటి సభ గడించింది అని ఓ మీడియా ఎనాలిసిస్.

కానీ ప్రసాదుకు తద్వారా కావాల్సింది, రావాల్సింది విజయవాడ ఎంపీ టిక్కెట్. ఇప్పుడు నాయుడు, మోడీతో పవన్ మంతనాల తరువాత ప్రసాదుకు సీటు దొరకదేమోనన్న భయం పట్టుకుందట.

అందుకే ఎలాగైనా తనకు సీటు అయినా ఇవ్వాలి లేదా సినిమా అయినా ఉన్నపళంగా మొదలెట్టాలి అని ప్రసాద్ మెల్లిగా పవన్ మీద యుద్ధం షురూ చేసాడని టాలీవు్ వర్గాలు  గుసగుసలాడుకుంటున్నాయి. 

ఆర్ఎస్  

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more