ప్రిన్స్ మహేష్ బాబు చాలా సీరియస్ గా .. ‘‘ ఆ పిట్ట ముఖం దాన్ని పీకేయ్యండి?’’ ఇంకెప్పుడు మన సినిమాల్లో ‘‘పావుకేజీ కండలేని ఆ పిల్లను తీసుకోవద్దని ’’ చిత్ర నిర్మాతలకు, దర్శకులు చెప్పినట్లు తెలుస్తోంది. అసలు ఇంతకీ ఈ పిట్ట ముఖం పిల్ల ఎవరు అనుకుంటున్నారా. ఇంకెవరు .. చెన్నై సుందరి సమంతా. ఈ ఇద్దరు మంచి హిట్ జంట అని అందరు అనుకున్నారు. కానీ సమంతా పై మహేష్ బాబు పైర్ అవ్వటంతో అసలు విషయం బయట పడింది. మహేష్ బాబు మండిపడటానికి కారణం ఉందని చెబుతున్నారు.
ఇప్పుడు టాలీవుడ్ లో ఇదే ప్రశ్న చాలా మందిలో వినిపిస్తోంది. ఎందుకంటే, మహేష్, నాగార్జున హీరోలుగా మణిరత్నం ఓ సినిమా రూపొందించనున్న సంగతి తెలిసిందే. ఇందులో మహేష్ పక్కన నటించే కథానాయికగా శృతి హాసన్ ని తీసుకున్న విషయం కూడా మనకు తెలుసు. అయితే, ఈమె ఎంపికకు ముందు సమంతాను తీసుకోవాలని దర్శకుడు మణి అనుకోవటం జరిగంది.
కానీ, మహేష్ అందుకు తీవ్రంగా అభ్యంతరం చెప్పడంతో, ఆ ఆలోచనను డ్రాప్ చేసుకుని శృతిని ఎంపిక చేశారని ఓ టాక్ ప్రచారంలో వుంది. ఆమధ్య '1-నేనొక్కడినే' సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్ పై సమంతా కామెంట్ చేయడం ... తర్వాత అది పెద్ద వివాదం అవడం మనకు తెలిసిందే. అప్పటి నుంచే మహేష్ ఈ ముద్దుగుమ్మను బ్లాక్ లిస్టులో పెట్టాడనే టాక్ టాలీవుడ్ లో వినిపిస్తుంది. ఏమైన ఈ పిట్ట ముఖం పిల్లకు కొత్త నోటి దూల బాగా ఎక్కువే అని టాలీవుడ్ వాసులు అంటున్నారు.
ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more