Ram gopal varma loves jayasudha

Ram Gopal Varma, mohan babu, jayasudha, Ram Gopal Varma Loves Jayasudha, producer Ram Gopal Varma, politician Jayasudha, Rowdy movie, sivaranjini movie.

Ram Gopal Varma Loves Jayasudha

మోహన్ బాబుతో జయసుధ కష్టాలు-ప్రేమికుడు ఫైర్?

Posted: 03/21/2014 01:17 PM IST
Ram gopal varma loves jayasudha

డాక్టర్ మోహన్ బాబు .. నటి జయసుధ ను ఇబ్బందులకు గురిచేయటంతో.. జయసుధ ప్రేమికుడు మోహన్ బాబు పై కక్ష పెంచుకున్నాడు. అతను చిత్రరంగంలో  ఒక దర్శకుడిగా పనిచేస్తున్నారు. అయితే రియల్ గా జరిగిన స్టోరీ అని  ఆ ప్రేమికుడు (దర్శకుడు) చెబుతున్నారు.  

ఇంతకీ ఆ ప్రేమికుడు ఎవరు అనుకుంటున్నారా?  సంచలన దర్శకుడు  రామ్ గోపాల్ వర్మ. వివాదాలు  వర్మ ఇంటిపేరు అయినా , ఈయన ఒక ప్రేమికేడే అని నిరూపించారు. అసలు  నటి జయసుధను ఎలా ప్రేమించారు అంటే.. దానికి ఒక పెద్ద కథ చెబుతున్నారు మన వర్మగారు.  

 చిన్నప్పుడు ఓసారి ఓ సినిమా పోస్టర్లో జయసుధను చూసి, ఆమెతో ప్రేమలో పడిపోయాను. అలా నాకెంతో ఇష్టమైన ఆమెను శివరంజని సినిమాలో మోహన్ బాబు నానా కష్టాలు పెట్టడంతో ఆయన్ని ద్వేషించడం మొదలెట్టానని వర్మ చెప్పటం జరిగింది. 

అయిన వర్మకు ఆడవారిని ప్రేమించటం రాదు కాద? గతంలో ఒక నటి వర్మకు ఐ లవ్ యు చెబితే.. ఆమెకు క్లాస్ పీకి..,  ఆడవాళ్లతో  రొమాన్స్ కోసం ఊపయోగిస్తాను కానీ,  ప్రేమించటానికి కాదని చెప్పిన విషయం తెలిసిందే.  అలాంటి వర్మ జయసుధను ఎలా ప్రేమించాడా? అనే అనుమానం రౌడీ ఆడియో ఫంక్షన్ వచ్చిన సినీ పెద్దలు గుసగుసలాడుకుంటున్నారు.  

ఇప్పుడు వర్మ ప్రేమతో.. జయసుధ కు నిజంగానే కష్టాలు కలిగే ప్రమాదం ఉందని ఆమె అభిమానులు అంటున్నారు. ఇదీ కూడా  మీడియా ప్రచారం కోసం వర్మ చేసిన..స్టంటేనని టాలీవుడ్ వాసులు అంటున్నారు. 

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more