ఈ మద్య కాలంలో సమంతాకు నోటీ దూలతో అల్లాడిపోతుంది. గతంలో మహేస్ బాబు నటించిన ‘‘వన్’’ సినిమా పోస్టర్స్ పై సమంతా విమర్శులు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఏకంగా తమిళ నటుడు సూర్య నటించిన ‘‘అంజన్ ’’ సినిమా ఫస్ట్ లుక్ పై సమంతా రెచ్చిపోయి కామెంట్ చేసింది. అయితే ఈ విషయం తెలుసుకున్న సూర్య భార్య నటి జ్యోతి సమంతా పై తీవ్రస్థాయిలో మండిపడింది.
అంతేకాకుండా, సూర్య మీద ఉన్న అభిమానంతో తనతో రాసుకు, పూసుకు తిరుగుతుందని, సెట్లో కాస్త సమయం దొరికిన టక్కున సూర్య పక్కన వాలిపోతుందని అందరూ అనుకుంటున్న తరుణంలో, ఈ విషయం తెలిసిన సూర్య ధర్మపత్ని “జ్యోతిక” కలుగచేసుకుని సమంతాకి వార్నింగ్ ఇవ్వటంతో.. అప్పటినుండి సూర్య కి కాస్త దూరంగా మెదులుతుందని తమిళ సినీ వర్గంలో ఈ వార్త హాట్ గా వినిపిస్తుంది.
అయితే జ్యోతిక సమంతాకు వార్నింగ్ ఎఫెక్ట్ ఒక సునామీల ఉందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అంతేకాకుండా ‘‘నీకు సిద్దు ఉన్నాడు’’కదా .. నీ సరసాలు, నీలో వేడిని సిద్దు దగ్గర తగ్గించుకో.. అంతేగానీ నా మొగుడుకి కొంచెం దూరంగా ఉండూ.. లేకపోతే .. నీ ఇష్టం కోలీవుడ్ కు దూరం కావాల్సి వస్తుందని సూర్య భార్య జ్యోతిక సమంతాకు వార్నింగ్ ఇచ్చినట్లు తమిళ తంభీలు గుసగుసలాడుకుంటున్నారు.
ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more