ఇటీవలి కాలంలో వీడియాలో అనుష్క శర్మ, విరాట్ కోహ్లీల ఎఫైర్ గురించి తరుచూ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. గత కొంత కాలం నుండి వీరిద్దరు డేటింగ్ చేస్తున్నారని, వీరిద్దరి మధ్య బంధం విడదీయ రానంతగా అల్లుకుపోయిందని మీడియా కోడై కూస్తున్నా నోరు మెదపకుండా తనపని తాను చేసుకుంటూ పోతున్నారు.
ఇటీవల ఓ ఇంటర్య్వూలో అనుష్క శర్మను కోహ్లీ గురించి అడిగితే... అతను నాకె బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే... మా ఇద్దరి మధ్య ఎటువంటి బంధం లేదు కాదు కానీ అప్పుడప్పుడు మాత్రం వచ్చి వెళతాడని చెప్పింది. అన్నట్లుగానే కోహ్లీ న్యూ ఇయర్ వేడుకల్ని అనుష్కతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు.
దక్షిణాఫ్రికా టూర్ నుండి వచ్చిన భారత జట్టు ఆటగాళ్ళందరు ఎవరిళ్లకు వారు వెళితే కోహ్లీ మాత్రం ఎయిర్ పోర్టులో అందరు వెళ్ళే వరకు ఉండి... తన గాళ్ ఫ్రెండ్ పంపించిన కార్లలో ఒకదానిలో లగేజ్, మరొక కార్లో తను ఆమె అపార్ట్ మెంటుకు వెళ్లి వాలాడు.
న్యూ ఇయర్ వేడుకల్ని వీరిద్దరు కలిసి రాత్రంతా సెలబ్రేట్ చేసుకొన్నారు. మరునాడు మధ్యాహ్నం కోహ్లీ అక్కడి నుండి వెళ్ళినట్లు చూసిన అపార్టుమెంటు వాసులు చెబుతున్నారు.
వీరిద్దరి కలిసి నటించిన షాంపు యాడ్ తరువాత నుండే వీరిద్దరి మధ్య బంధం బలపడిందని, ముంబైకి వస్తే కోహ్లీ ఎక్కువ అనుష్కతో గడపటమే కాకుండా, నైట్ పార్టీలు, లాంగ్ డ్రైవ్ లకు కూడా వెళ్తారట. మరి ఇంత జరిగాక కూడా వీరిద్దరి మధ్య ఎటువంటి సంబంధం లేదంటే జనాలు నమ్ముతారా చెప్పండి.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more