సినిమా హీరోయిన్లకు కేవలం డబ్బు మీదే మోజు కాకుండా అప్పుడప్పుడు సమాజం గురించి కూడా ఆలోచించే వారు ఉన్నారు. వారిలో ఛార్మి ఒకరు. ప్రస్తుతం ఈ అమ్మడు తమ్మారెడ్డి భరధ్వాజ దర్శకత్వంలో ‘ప్రతి ఘటన ’ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా గత సంవత్సరం ఢిల్లీలో జరిగిన నిర్భయ అత్యాచారం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాలో ఓ పవర్ ఫుల్ జర్నలిస్టు పాత్రలో ఛార్మి నటిస్తుంది. ఈ సినిమాను నిర్భయకు అంకిత మిస్తున్నామని దర్శకుడు తమ్మారెడ్డి చెప్పాడు. అయితే సాటి ఆడ దానిగా ఛార్మి కూడా ఈ సినిమా లో నటించినందుకు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట.
ఇంత వరకు భాగానే ఉన్నా ఛార్మి ఫ్రీగా చెయ్యడం వెనక పెద్ద మాస్టర్ ప్లానే ఉందని అంటున్నారు. ఈ సినిమాలో ఫ్రీగా చేస్తే పబ్లిసిటీతో పాటు మంచి పేరు రావడమే కాకుండా, ఎవరైనా దర్శక నిర్మాతాలు జాలి చూపి అవకాశాలు ఇస్తారనే ఫ్లాన్ లో భాగంగానే ఛార్మి ఫ్రీగా చేసిందని అంటున్నారు. అయితే ఆమె స్నేహితులు మాత్రం ఛార్మి మానవత్వం ఉన్న మనిషి అని, సమాజం కోసం ఎప్పుడు ఏదో చేయాలని అనుకుంటుందని అందుకే ఫ్రీగా చేస్తుందని అంటున్నారు. ఇలా ఫ్రీ.. ఫ్రీ అని పబ్లిసిటీ చేసుకుంటే ఇండస్ట్రీలో వారు అందరు ఫ్రీగా చేయమంటారు జాగ్రత్తమ్మా ఛార్మి.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more