Dil raju wrong step in yevadu movie

dil raju wrong step in yevadu movie, Dil Raju Faces Problems With YEVADU, Dil Raju reaffirms Yevadu Release date, Yevadu telugu movie, ram charan,

dil raju wrong step in yevadu movie, Dil Raju Faces Problems With YEVADU

దిల్ రాజ్ తప్పటడుగులు?

Posted: 11/26/2013 11:22 AM IST
Dil raju wrong step in yevadu movie

టాలీవుడ్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజ్ తప్పటడుగులు వేస్తున్నాడా? అంటే అవుననే అంటున్నారు .. టాలీవుడ్ పెద్దలు. దిల్ రాజ్ చేసే పనులతో టాలీవుడ్ నిర్మాతలకు ఒళ్లు మండిపోతుందని టాలీవుడ్ వాసులు అంటున్నారు. దిల్ రాజ్ టాలీవుడ్ తో సంబంధాలు తెంచుకోవటానికి ఇలా చేస్తున్నాడా అనే విధంగా ప్రవరిస్తున్నాడు. గతంలో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, రామయ్యా వస్తావయ్యా రిలీజ్ విషయంలో అపవాదుల్ని ఫేస్ చేసిన దిల్ రాజు ఇప్పుడు మరోసారి టాలీవుడ్ లో మరో వివాదానికి తెరలేపినట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

 

ఇంతకీ దిల్ రాజ్ చేసిన తప్పటడుగు ఏమిటో తెలుసో? మెగా పవర్ స్టార్ రాం చరణ్ నటించిన ఎవడు చిత్రాన్ని డిసెంబర్ 19న రిలీజ్ చేస్తానిన దిల్ రాజ్ ప్రకటించాడు. ఎవడు సినిమా మీద కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ కు మాత్రం ఎవడు సినిమా విడుదల సంక్రాంతిలోనే ఉంటుందని సమాచారం వెళ్లింది. బయ్యర్స్ కూడా సంక్రాంతికి ఎవడు సినిమా విడుదల చేస్తే , ఆ సినిమా రైట్స్ కి అదనంగా చెల్లించేందుకు రెడీ గా ఉన్నట్లు సమాచారం.

 

అయితే దిల్ రాజ్ మాత్రం డిసెంబర్ 19న ఎవడు సినిమా రిలీజ్ డేట్ ప్రకటించటంతో.. టాలీవుడ్ నిర్మాతలు దిల్ రాజ్ పై మండిపడుతున్నారు. డిసెంబర్ నెలలో చిన్న రిలీజ్ కావటానికి సిద్దంగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో దిల్ రాజ్ భారీ సినిమా డిసెంబర్ 19న రిలీజ్ చేసి.. చిన్న నిర్మాతలను దెబ్బకొట్టే విధంగా ఉందని టాలీవుడ్ పెద్దలు అంటున్నారు. ఈవిషయం తెలుసుకున్న హీరో రామ్ చరణ్ కూడా సినిమా ను సంక్రాంతి కే రిలీజ్ చేయ్యలనే ఉద్దేశంలో ఉన్నట్లు సమాచారం. ఇక దిల్ రాజ్ ఏం చేస్తాడో చూడాలి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more