Nadiya think about love affair with action hero arjun

nadiya think about love affair with action hero arjun, Actress Nadia, heroine nadia, Nadhiya, Actress Nadhiya speaks at Attharintiki Daredi, tamil actress nadiya

nadiya think about love affair with action hero arjun

అత్తను (నదియా) భయపెడుతున్న ఆనాటి ఎఫైర్

Posted: 11/26/2013 04:35 PM IST
Nadiya think about love affair with action hero arjun

మంచి చేస్తే మన వెంట మంచే ఉంటుంది. అదే చేడు చేస్తే. చేడే ఉంటుంది. మన జీవితానికి మనమే కొన్ని పొరపాట్లు కొని తెచ్చుకుంటా. కొన్ని మాత్రం మనకు తెలియకుండా.. మన జీవితంలోకి వస్తాయి. అవి మనం బతికినంతకాలం వెంటాడుతూనే ఉంటాయి. 16 ఏళ్ల వయసుల్లో ఉన్నప్పుడు కాలు జారితే.. దానికి ఇప్పుడు భయపడుతుంది సినిమా సీనియర్ నటి నదియా. పెళ్లీడుకొచ్చిన పిల్లలు ఉన్న టైమ్ లో వెండితెరపై సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది . అయితే నదియా సెకండ్ ఇన్నింగ్స్ సూపర్ సక్సెస్ అయ్యింది. ప్రభాస్ నటించిన ‘మిర్చి ’ సినిమాలో తల్లిగా, పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది ’ సినిమాలో అత్తాగా నటించి, రెండో సారి తన గ్లామర్ టాలెంట్ ఏమిటో చూపించింది. ఇక్కడే నదియాకు ఒక్క సమస్య వచ్చిపడింది. నదియా హీరోయిన్ తెలుగు తెరపై టాప్ లేపుతున్న సమయంలో.. ఆమె పై అప్పట్లో ఒక ఎపైర్ టాక్ వచ్చింది. ఆ ఎఫైర్ దెబ్బకు నదియాకు హీరోయిన్ గా అవకాశాలు తగ్గినట్లు సమాచారం.

 

అయితే ఇంతకీ నదియా ఎఫైర్ ఎవరితో నడిచిందో తెలుసా.. యాక్షన్ హీరో అర్జున్ తో నదియా ప్రేమాయణం సాగించినట్లు అప్పట్లో రూమార్స్ 24 రీల్స్ మాదిరిగా ప్రేక్షకుల మద్య బంఫర్ హిట్ కొట్టింది. అయితే ఈ ఇద్దరి మద్య ఎపైర్ ఉందో లేదు తెలియాదు గానీ, మొత్తం నదియాకు హీరో అర్జున్ల మద్య ప్రేమాయణం సాగిందనే పుకార్లు కోలీవుడ్ టూ.. టాలీవుడ్ చకర్లు తిరిగాయి. అయితే అదంత గతంలో జరిగిపోయింది . కానీ ఇప్పుడే నదియా కు మరో బంఫర్ ఆఫర్ రావటంతో ఈ విషయం బయటపడింది.

 

ఇంతకీ విషయం ఏమిటంటే.. రీసెంట్ గా మాజీ ప్రేమికుడయిన అర్జున్ భార్యగా నటించే పాత్ర కోసం నదియాను ఆ చిత్ర నిర్మాతలు సంప్రదించటం జరిగింది. దీంతో ఆలనాటి ఎఫైర్ ను గుర్తుకు తెచ్చుకొని , ఇప్పుడు సినిమాకు ఓకే చెప్పాలా, వద్దా అనే డైలామాలో అత్త పడిపోయిందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఒకేవేళ ఒకే చెబితే.. పాత ఎపైర్ మంటలు .. అత్త కాపురంలో కొత్త మంటలు రగులుతాయో, ఏమోనని భయంతో ఉన్నట్లు సమాచారం. అయితే నదియా మాత్ర ఆ చిత్ర నిర్మాతలకు , కొంచెం సమయం కావాలని అడిగినట్లు తెలుస్తోంది. అంటే ఈలోపు.. నదియా, తన పిల్లలు , భర్తతో ఈ విషయం పై చర్చలు జరిపి నిర్ణయం తీసుకోవటానికి సిద్దమైనట్లు కోలీవుడ్ సమాచారం. అయితే ఈ విషయం మాత్రం హీరో అర్జున్ ఇంక తెలియదని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఒకవేళ అత్త ఒప్పుకుంటే.. ఆలనాటి వెండితెరపై రొమాన్స్ చేసిన జంటను మరోసారి చూసే అవకాశం ఉంటుందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more