Kajal agarwal affair story

kajal agarwal affair story, Kajal Agarwal, Kajal Agarwal goes costly affair

kajal agarwal affair story, Kajal Agarwal goes costly affair

ఆ హీరో వల్ల కాజల్ పారిపోయిందా?

Posted: 11/23/2013 08:51 PM IST
Kajal agarwal affair story

తెలుగు చందమామగా మెరిసిన కాజల్... ఇప్పుడు తెలుగువారికి అందకుండా పోయింది.  తెలుగు సినిమా అవకాశాలను  వద్దనుకొని వెళ్లిపోయింది.  టాలీవుడ్ వద్దని , కోలీవుడ్ లో సంబంధాలు పెంచుకుంది. దీంతో టాలీవుడ్ నిర్మాతలు కాజల్ పై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఇటీవల ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కాజల్ ను సంప్రదిస్తే..  నాకు డేట్స్ ఖాళీగా లేవని చెప్పినట్లు సమాచారం. అయితే వెంటనే  బండ్ల గణేష్ మెగా పవర్ స్టార్  రామ్ చరణ్ రంగలోకి దించిన కాజల్ మనసు కరగలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే సమయంలో  రామ్ చరణ్ తో ..కాజల్ కొన్ని విషయాలను చెప్పినట్లు సమాచారం. 

కాజల్ టాలీవుడ్ సినిమా ఓప్పుకోకపోవటానికి కారణం .. ఒక యంగ్ హీరో అని చెప్పింది. అతను పెట్టే టార్చన్ నుంచి టాలీవుడ్ దూరమైనట్లు చెబుతుంది. ఆ యంగ్ హీరో కాజల్ పై మనసుపడి, రెండు మూడు సార్లు .గెస్ట్ హౌస్ లో పార్టీ పేరుతో పిలిచి.. ఆ నైట్ అంత చందమామతో ఆడుకోవటం జరిగిందని టాలీవుడ్ వాసులు అంటున్నారు. ఆ సమయంలో కాజల్ కూడా  యంగ్ హీరో పై ఆదరపడి.. ఆనందం పంచినట్లు సమాచారం. అయితే ఇక్కడే ఆయంగ్ హీరో.. తన మిత్రులకు కూడా..మిత్రవిందా పరిచయం చేసి, నైట్ పార్టీల పేరుతో.. కాజల్ నిద్రలేకుండ చేసినట్లు సమాచారం. 

ఈ విషయాన్ని  కాజల్ టాలీవుడ్ పెద్దల ముందు ఉంచినప్పటికి ఏ ఒక్కరినుంచి కాజల్ కు.. అండ లభిచంలేదట.అందుకే ఆమె టాలీవుడ్ నుండి కోలీవుడ్ కు పారిపోయిందని సినీజనాలు గుసగుసలాడుకుంటున్నారు.  అయితే  ఆ యంగ్ హీరో ఎవరు అనేది మాత్రం కాజల్ చెప్పలేదని అంటున్నారు. అంటే త్వరలో.. అతని పేరు ఆ యంగ్ హీరో పేరు బయట పెట్టానికి సిద్దమవుతుందని  టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more