రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈ దసరా పండుగ నాడు కొత్తగా రెండు కార్లను కోనుగోలు చేయటం జరిగింది. సీఎం కొన్న కొత్త కార్ల పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపడుతుంది. ఇప్పటి వరకు సీఎం కాన్వాయ్ లో అన్ని టొయోటో, ఫార్చ్యూనర్ లు ఉండగా.. తాజాగా సీఎం కాన్వాయ్ లో కొత్త గా రెండు బుల్లెట్ ప్రూవ్ టొయోట్ ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో కార్లు వచ్చి చేరాయి. దీంతో వైసీపీ నాయకులు ముఖ్యమంత్రి పై మాటల దూకుడు పెంచారు. రోమ్ నగరం తగలబడిపోతుంటే.. నీరో చక్రవర్తి ఫిడేలు వాయించాడన్న సామెత అచ్చంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సరిపోతుందనడంలో అతిశయోక్తి లేదని వైసీపీ నాయకులు అంటున్నారు. ఒకప్రక్క రాష్ట్ర విభజన.. మరో ప్రక్క సీమాంధ్రలో ఉద్యమ సెగలు. వీటితో రాష్ట్రం తగలబడి పోతుంటే.. సీఎం కి మాత్రం చీమకుట్టినట్లు కూడా లేదని వైఎస్ జగన్ తన పార్టీ నాయకలతో అన్నట్లు సమాచారం.
దసరా కానుకుగా తనకు తానే రెండు కార్లను కొనుగోలు చేసి గిఫ్ట్ గా ఇచ్చాకున్నరని వైసీపీ నాయకులు అంటున్నారు. కాన్వాయ్ లోకి కొత్త కార్ల కావాలంటూ ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు 2 ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో కార్లను కొనుగోలు చేశారు. వీటి విలువ సుమారు నాలుగు కోట్ల రూపాయిలు పైనే ఉంటుందని అంచనా. ఇప్పటికి ఇప్పడే ఇంత ఖరీదు పెట్టి కార్లు కొనుగోలు చేయాల్సిన అవసరం ఏమిటనేది వైసీపి నాయకులు ప్రశ్నిస్తున్నారు. సడన్ గా సీఎం గారికి కొత్త కార్లపై ఎందుకు మోజుకు కల్గిందో కానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త కార్లను కొనుగోలు చేసి ప్రజాధనాన్నిదుర్వినియోగం చేయడం ఏమాత్రం సబబు కాదనే వైసీపీ పార్టీలో సినియర్ నాయకులు అంటున్నారు. కాంగ్రెస్ నాయకులు సీఎం కొత్త కార్లపై గుసగుసలాడుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more