నాగబాబు బుల్లి తెర మీద తన హవా చాటుతున్నారు. ఇటీవల కాలంలో బుల్లితెర అభిమానులను బాగా అలరిస్తున్నారు. అయితే మైకు పట్టుకున్న ప్రతివాడు మొనగాడు కాదని నాగబాబు అంటున్నారు. ఏదైన సన్నిహేశం జరిగినప్పుడు అక్కడ జరిగిన సంఘటన గురించి చెప్పమంటే మాకు తెలియదు అంటారు. కానీ అదే ఏదైన మీడియా వాళ్లు వచ్చి మైకు ముఖం మీద పెట్టి ఈ సంఘటనకు గల కారణం ఎవరు అంటే మాత్రం.. అప్పటి వరకు వారిలో లేని మొనగాడు ఒక్కసారిగా నిద్రలేచి .. మైకు ముందు విశ్వరూపం చూపిస్తారు. దీనికి కారణం ఈ ప్రభుత్వమే, ఇలాంటి ప్రభుత్వం వలనే ఈ రోజు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇక్కడ జరిగిన సంఘటనపై రాజకీయ నాయకులు రాజీనామాలు చెయ్యాలి. ఈ సంఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలాని మైకు ముందు ముఖం భయంకరంగా చేసుకోని మాట్లాడాతారు. మైకును తీసిన వెంటనే.. గాలి తీసిన బెలూన్ లా మారిపోతారు. ఆ తరువాత ఎవరైన ఏం జరిగిందని అడిగితే.. ఏమో మాకేం తెలుసు. మేం చూడలేదనే సమాధానం చెబుతున్నారు.
ఇలాంటి వారు సమాజంలో చాలా మంది ఉన్నారని నాగబాబు అంటున్నారు. ఇలాంటి వారు మైకు ముఖం మీద పెడితేనే ..వారు మొనగాడైపోతాడని అంటున్నారు. రీసెంట్ గా నాగబాబు , రోజా కలిసి చేస్తున్న జబర్థస్త్ కామెడీ షోలో కామెడీ నటుడు రాఘవ చేసిన కామెడీ రోల్ పై నాగబాబు పైవిధంగా స్పందించటం జరిగింది. అయితే రాఘవ, చేసి రోల్ ఏమిటంటే.. నడిరోడ్డుపై ఒక వ్యక్తి ఎవరు కత్తితో చంపి వెళ్లిపోతారు. అక్కడే ఉన్న రాఘవ ఆ సన్నివేశాన్ని చూడటం జరుగుతుంది. ఇంతలో ఒక మీడియా చానల్స్ వారు అక్కడి వచ్చి హడావుడి చేస్తారు. రోడ్డుపై పడిన శవాన్ని, అతని పొట్టలోదిగిన కత్తిని, వీడియో తీస్తూ, అక్కడ జరిగిన సన్నివేశాన్ని ఆ మీడియా రిపోర్టర్ వివరిస్తున్న సమయంలో మీడియాలో కనిపించాలానే ఉద్దేశంతో.. రాఘవ మైకు పట్టుకొని, మీడియా రిపోర్టర్ ఎటు వెళితే అటూ కెమెరాలో కనిపించే విధంగా ప్రవర్తిస్తాడు. చివరకు ఆ రిపోర్టర్ ఒక్కసారిగా కెమెరాను అతని వైపు పెట్టి, మీడియా మైకు అతనికి ఇవ్వగానే రాఘవ తన ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోయి మాట్లాడతాడు. చివరకు ఆ శవంతో కూడా ఫోటో దిగటానికి కామెడీ రాఘవ సిద్దపడి, శవంపై ఉన్న కత్తినీ తీసుకోని కెమెరా ముందు ఫోటో ఫోజు ఇవ్వటం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించిన రిపోర్టర్ మీడియా సాక్షిగా.. ఆ వ్యక్తిని చంపిన హంతకుడు దొరికాడు అంటూ.. రాఘవను చూపిస్తూ, బ్రేకింగ్ న్యూస్ అంటూ, రిపోర్టు ఇవ్వటం జరుగుతుంది. ఇలాంటి సన్నివేశం పై నాగబాబు బయట సమాజంలో జరిగే సంఘటనలు కూడా ఇలాగే ఉంటాయని నాగబాబు, రోజా ఇద్దరు నవ్వుతూ చెప్పటం జరుగుతుంది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more