Cm narendra modi wishes best of health to sonia gandhi

Narendra Modi wishes best of health to Sonia Gandhi, Gujarat Chief Minister Narendra Modi, Sonia Gandhis health, Modi wishes best of health to Sonia Gandhi, Sonia Gandhi fine

CM Narendra Modi wishes best of health to Sonia Gandhi

అమ్మ చల్లంగుండాలనుకుంటున్నమోడీ

Posted: 08/27/2013 03:47 PM IST
Cm narendra modi wishes best of health to sonia gandhi

ఒకరు తూర్పు, మరోకరు.. పడమర.. ఇద్దరు జెండాలు, అజెండాలు వేరు. అయిన రాజకీయ నాయకులే. అయితే ఇద్దరు ఒకరిపై ఒకరు కత్తులతో మాటల యుద్దం చేస్తుంటారు. రాజకీయంగా ఇద్దరు ప్రత్యక్ష యుద్దం చేస్తారు. ఒకరు అధికారంలో ఉంటే.. మరోకరు అధికారం కోసం దేశమంత రథయాత్ర చేస్తున్నారు. అయితే ఇద్దరిలోను ఒకరిపై ఒకరికి అభిమానం, ఉందని నిన్న జరిగిన విషయంతో అర్థమైంది. నిన్న లోక్ సభలో ఆహార భద్రత బిల్లు ప్రవేశ పెట్టే సమయంలో సోనియా గాంధీకి ఛాతీ నొప్పి రావటంతో.. వెంటనే ఎయిమ్స్ లో చేర్చిన విషయం తెలిసిందే. అయితే సోనియా గాంధీ అనారోగ్యం విషయం తెలుసుకొని..గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి ఖంగారుపడినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా సోనియా గాంధీ అత్యవసర వైద్య సదుపాయాలు ఉపయోగించకపోవడం పట్ల మోడి మండిపడుతున్నారు. అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పటికి ..అమ్మ కోసం ఆ సౌకర్యాలను ఎందుకు వాడలేదని మోడి ప్రశ్నిస్తున్నారు. పార్లమెంట్లో ఉన్న అంబులెన్స్, చక్రాల కూర్చీ కానీ, స్ట్రెచర్ అందుబాటులో ఉన్నప్పటికి వాటిని వాడలేదని.. మోడీ ట్విట్టర్ ద్వారా ప్రశ్నిస్తున్నారు. అయితే అమ్మ ఆరోగ్యం కుదుటపడి ఆస్పత్రి నుంచి ఇంటికి తిరిగి వచ్చారని తెలిసి మోడి చాలా ఆనందపడినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా..అమ్మ ఎప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో చల్లగుండాలని నరేంద్రమోడీ అభిలషించారు. అమ్మ పై కురిపించిన మోడి అభినందనలు విన్న కాంగ్రెస్ నాయకులు ఖంగుతిన్నారు. నరేంద్రమోడీ పరోక్షంగా అమ్మకు అభిమానే అనే విషయం అందరికి తెలిసిపోయిందని కాంగ్రెస్ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more