Tapsee ponnu hot exposing

Tapsee Pannu Exposing, Tapsee Pannu hot exposing, Tapsee exposing matter,

Tapsee Pannu Exposing, Tapsee Pannu hot exposing, Tapsee exposing matter,

ఇరవైలో చూపిస్తేనే లాభం.. అరవైలో ఏం లాభం ?

Posted: 08/09/2013 09:31 AM IST
Tapsee ponnu hot exposing

టాలీవుడ్ లో అందాల ఆరబోతకు కేరాఫ్ అడ్రస్ గా మారిన తెల్లపిల్ల తాప్సీ ఇన్ని రోజులు వెండితెర పై అడపా దడపా అవకాశాలు సంపాదించుకుంటు ఉందంటే దానికి ఆమె అందాల ఆరబోతే కారణం. తాప్పీ ఎక్స్‌పోజింగ్ విషయంలో ఏ మాత్రం రాజీపడదు. పాత్రకు అవసరం మేరకంటే కాస్తంత ఎక్కువే చూపిస్తుంది. అలాంటి తాప్సీని మీరు వెండితెర పై అందాలు ఆరబోయడానికి ఏ మాత్రం వెనకాడరు.  మీరు నమ్మే ఫార్ములా గ్లామరా అని తాప్సీని అడిగితే ఆమె మండిపడుతోంది. నేను గ్లామర్‌ను నమ్ముకున్నానని ఎవరన్నారు. అసలు నన్ను తమిళంలో నా తొలి చిత్రం ‘ఆడుగళం ’ లో నేనెక్కడ గ్లామర్‌గా కనిపించాను ? అవే కాకుండా ‘వందాన్ వెండ్రాన్ ’ ‘ గుండెల్లో గోదారి ’ సినిమాల్లోనూ నా పాత్ర విమర్శకుల మెప్పు పొందింది. కానీ నా సినిమాల ప్రమోషన్‌కు మాత్రం నేనెప్పుడూ గ్లామర్‌గానే వెళ్తాను. టైట్స్ వేసుకుంటాను. అక్కడి వారికి అందాల విందును చేస్తాను. అయినా గ్లామర్ ని ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ప్రదర్శిస్తాను. ఇరవైలో ఇలా డ్రస్సులు వేసుకుంటేనే ఎవరైనా చూస్తారు గానీ, అవవైలో అందాలు ప్రదర్శిస్తే ఏం లాభం అని తెగేసి చెప్పిందీ అమ్మడు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more