జాతీయ పార్టీ కాంగ్రెస్ టార్గెట్ ఒక్కటే వైఎస్ జగన్? వైఎస్ జగన్ ను ఎలాగైన దెబ్బతియ్యలనే ఉద్దేశానికి మరో ఒకరు రిలయన్స్ వ్యాపార సామ్రాజానికి ముఖేష్ అధిపతి తోడైయ్యారు. ముఖేష్ అంబానీ టార్గెట్ కూడా వైఎస్ జగనే కావటం విశేషం. ఈ ఇద్దరి టార్గెట్ ఎదురు ఉంది.. ఇక ఫినిష్ చెయ్యటమే ఒక్కటే లక్ష్యం. అందుకోసం కాంగ్రస్ పార్టీ, ముఖేశ్ అంబానీ, కలిసి గులాబీ బాస్ ను బుల్లెట్ గా వాడుకున్నారు. ఈ ముగ్గురు ఫలితంగా తెలంగాణ రాష్ర్టం ఏర్పాడినట్లు ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల మద్య చర్చలు జరుగతున్నాయి. దీని వెనుక భారీ ప్రణాళికలు ఉన్నాయి. రాష్ట్రం వీడిపోవటం వెనుక రిలయన్స్ దిగ్గజం ఉన్నారని సమాచారం. తెలంగాణకు ముకేష్ కి సంబందం ఏంటి? కాంగ్రెస్ ఆడుతున్నతెలంగాణా కపట నాటకంలో ఎంత మంది బలి అవుతారో తెలియదు కానీ, వైఎస్అర్ కాంగ్రెస్ పార్టీ కి, తెలంగాణా ప్రకటనతో చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు అయ్యింది. సీమాంధ్ర లో జగన్ ఎదుర్కొన లేక తెలంగాణా అంశాన్ని తెర మీదకు తీసుకు వచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. అటు సీమాంధ్రలోను ఇటు తెలంగాణా లోను జగన్ పార్టీ కాంగ్రెస్ కు మచ్చేమటలు పట్టిస్తుంది. ఎలాగైనా జగన్ ను దెబ్బతియ్యలనే ఉద్దేశ్యంతో ముఖేష్ అంబానీ కూడా కెసిఆర్ తో చెయ్యి కలిపాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికున్న రోజుల్లో కాకినాడ KG బేసిన్ విషయంలో 500 కోట్ల ఒప్పందం జరిగిందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. దాని ప్రకారం వైఎస్, ముఖేష్ స్నేహం నడుస్తున్న సమయంలో జగన్ ఎంటర్ అయ్యే సరికి 500 కోట్ల ఒప్పందం కాస్త 5000 కోట్లు అయ్యిందని సీనియర్ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. దీనితో ముఖేష్ అంబానీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా దగ్గర పంచాయతి పెట్టి, తనకు జరిగిన అన్యాయం గురించి వాపోయినట్లు తెలుస్తోంది. అంబానీని సోనియాగాంధీ ఓదార్చి, తెలంగాణ పేరుతో ఆపరేషన్ మొదలుపెట్టి, జగన్ ను టార్గెట్ చేసినట్లు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అందులో మొదటి భాగమే తెలంగాణ రాష్ట్రం. ఇక రెండో భాగం త్వరలో జరుగుతుందని ఢిల్లీ పెద్దలు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more