Media boycottes producer dil raju cocktail party

Media boycotts Dil Raju cocktail party, Dil Raju scolded journalists as drunkards, producer Dil Raju treated them at Yevadu press meet, Dil Raju controversial comments on media

Media boycotts Dil Raju cocktail party, Dil Raju scolded journalists as drunkards, producer Dil Raju treated them at Yevadu press meet, Dil Raju controversial comments on media

మీరు తాగడానికే కదా వచ్చింది

Posted: 07/29/2013 04:01 PM IST
Media boycottes producer dil raju cocktail party

రాజకీయ రంగానికి చెందిన వారు కానీ, సినీ రంగా నికి చెందిన ప్రముఖులు కొందరు కొన్ని విషయాలను ప్రజలకు తెలియజేయడానికి ప్రెస్ మీట్ల కోసం మీడియా వారిని ఆహ్వానిస్తారు. వీరు పిలవగానే పరిగెత్తుకుంటూ వచ్చి తన ఛానల్ లో వారు చెప్పిన దానికంటే ఓ ముక్క ఎక్కువే చెప్పి ఆ మాటల్ని హైలెట్ చేస్తారు. ఈ విధంగా ఆ ఛానల్ కి ప్రెస్ మీట్టిన సదరు నాయకుడుకి లేదా పరిశ్రమ వ్యక్తికి పబ్లిసిటీ మాత్రం ఫుల్లుగా లభిస్తుంది. ఎప్పుడు పిలిచినా వచ్చే మీడియా వారికి అప్పుడుడప్పుడు మంచి పార్టీలు ఇస్తుంటారు సదరు వ్యక్తులు. ఈ ప్రోగ్రామ్స్ కి కూడా పరిగెత్తుకుంటూ వచ్చి అప్పుడప్పుడు అవమానం పాలవుతుందటారు. అలాంటి సంఘటనే నిన్న ఒకటి చేసుకుంది.  హైదరాబాదులోని దసపల్లా హోటల్ లో జర్నలిస్టులకి కాక్ టైల్ పార్టీ ఏర్పాటు చేసిన దిల్ రాజు,  ఆ పార్టీకి గంటన్నర  ఆలస్యంగా రాడంతో అన్ని పాత్రికేయులు ఏంటి సార్, లేటుగా వచ్చారు ・అంటూ పలకరించారు . దాంతో, సదరు నిర్మాత పేద్ద జోక్ వేస్తున్నట్టుగా "మీరొచ్చింది నా కోసం కాదు కదా .. మందు కోసం కదా ... తాగండి ・అంటూ పెద్దగా నవ్వేశాడట. దాంతో హర్ట్ అయిన జర్నలిస్టులు, ఇక భోజనం కూడా చేయకుండా అవమాన భారంతో వెనుదిరిగారని అంటున్నారు. దిల్ మాత్రం దీన్ని సీరియస్ గా తీసుకోలేదు. జర్నలిస్టులు మాత్రం దీనిని సీరియస్ గా తీసుకొన్నారు. ఈ విషయం తెలుసుకున్న కొంత మంది జనాలు పిలిచారు కదా అని తాగడానికి వెళితే ఇలాంటి అవమానాలు కాక ఇంకేమౌవుతాయి అని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more