బాలీవుడ్ ఐశ్వర్యరాయ్ కాదులేండి.. ఈమె కోలీవుడ్ ఐశ్వర్యరాయ్ అర్జున్. హీరో కూతురు హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న సినిమా అంటే మీడియా లుక్ వుంటుందిగానీ ఫ్యాన్స్ అంతగా సినిమా కోసం ఎగబడరు. కానీ అర్జున్ కూతురు ఐశ్వర్యరాయ్ మాత్రం ధియేటర్ల దగ్గర తనని చూడటం కోసమే క్యూ కట్టేలా చేస్తోంది.. విశాల్ లో ఈ సుందరి నటించిన పట్టత్తు యానై రీసెంట్ గా రిలీజైంది. విడుదల రోజే ఏకంగా 7 కోట్లు కలెక్ట్ చేసి బాక్సాఫీస్ దిమ్మ తిరిగేలా చేసింది. నిజం చెప్పాలంటే ఈ సినిమాకి హీరో యాక్షన్ కన్నా ఐశ్వర్యరాయ్ అర్జున్ బ్యూటీనే బిగ్ ఎస్సెట్ అయిందని అందరూ అంటున్నారు. ఈ చిత్రంలో తన అందం, అభినయంతో ఫుల్ గా ఎట్రాక్ట్ చేసిన ఐశ్వర్యరాయ్ కి ఇపుడు ఆఫర్లు కూడా ఓ రేంజ్ లో వెల్లువెత్తుతున్నాయట. . అయితే ఈ సుందరి మిగతా హీరోయిన్ల మాదిరి ఆవేశంలో అన్ని సినిమాలకు సైన్ చేయనంటోంది. బిగ్ స్టార్స్ తో మాత్రమే నటిస్తానని, ఏదో ఒక సినిమాలో నటించామా లేదా అన్న పాలసీకి ఆమడ దూరం అంటోంది. మరి తెలుగులో నటిస్తావా అని మీడియా అడిగితే ఓ..యస్….బట్ అక్కడ కూడా టాప్ స్టార్స్ ఆఫర్ చేస్తేనే నటిస్తానంటోంది. ఎంతైనా బిగ్ స్టార్ కూతురుకదా…?
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more