Ys jagan fans in bail betting

Jagan fans in bail betting, ys Jagan fans in bail betting, bail betting, political leaders, ysr congress party, jagan fans, jagan-ysr, 16 ys jaganmohan reddy mlas send resignation, 16 jagan mlas resign, telangana statehood issue, ysr congress mlas, resignation, vijayamma, ap politics, ysr congress chief jaganmohan reddy, 16 ysrc mlas and one of congress quit

ys Jagan fans in bail betting

జగన్ పై బెట్టింగులు

Posted: 07/26/2013 09:22 AM IST
Ys jagan fans in bail betting

కడప ఎంపీ వైఎస్ జగన్ పై బెట్టింగులు పెడుతున్నారు బడా రాజకీయ నాయకులు. వైఎస్ జగన్ అభిమాను మద్య కూడా ఈ బెట్టింగులు జరుగుతున్నట్లు సమాచారం. జగన్ పై కోట్లు రూపాయలు బెట్టింగులు పెడుతున్నారు. అక్రమాస్తుల కేసులో అరెస్టయిన వైఎస్ జగన్మోహన్‌రెడ్డి విచారణ సెప్టెంబరుతో పూర్తి చేయాలని సుప్రీం ఆదేశించిన గడువు దగ్గరపడుతున్న కోద్ది వైఎస్ జగన్ అభిమానుల్లో ఉన్న అభిమానం బెట్టింగులు వైపు నడిపిస్తుంది. మరో రెండు నెలల్లో ఆయన బెయిల్‌పై బయటకు వస్తారన్నా ఆశ పార్టీ శ్రేణుల్లో పెరగట, దీంతో బెట్టింగ్‌రాయుళ్లు జగన్ బెయిల్‌పై బెట్టింగ్‌లు కాస్తున్నారు. కోట్ల రూపాయాలు చేతులు మారుతున్నాయనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ప్రస్తుతం సెప్టెంబరు వరకు ఉన్న సుప్రీం గడువుతో మళ్లీ సీమాంద్రలో బెట్టింగ్‌లు ప్రారంభమయినట్లు తెలుస్తోంది. గత ఏడాది మే 27న అరెస్టై చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా జగన్ ఉంటున్నారు. నేటికి పద్నాలుగు నెలలు పూర్తవుతుంది. మరో రెండు నెలల్లో విచారణ పూర్తి చేయాలని సుప్రీం కోర్టు సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. కాగా బెయిల్‌పై మాత్రం స్పష్టమైన ఆదేశాలు లేవు. సెప్టెంబరులో బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోందని బెట్టింగ్‌రాయుళ్లు భారీగా బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా కడప, కర్నూలు, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు , విశాఖపట్టనం, హైదరాబాద్, గుంటూరు, విజయవాడలో కోట్ల రూపాయాల బెట్టింగ్‌లకు సిద్దమైనట్లు పార్టీ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more