Jr ntr shave stopped ramayya vatavayya shooting

Ramayya Vatavayya Shooting Stopped, Jr NTR Shave Shooting Stopped, ramayya vastavayya film suiting,dilraju production, harish shanker direction, shruthi hassan and samathan heroins

We have heard of shoots being cancelled due to stars getting hurt or falling ill, etc. but a shoot getting deferred because of a star accidentally.

మీసం లేనందుకా షూటింగ్ ఆగింది ?

Posted: 07/20/2013 09:39 AM IST
Jr ntr shave stopped ramayya vatavayya shooting

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై తాజాగా రాజకీయ పరంగా ఓ రూమర్, సినిమా పరంగా ఓ రూమర్ చెక్కర్లు కొడుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ని దూరంగా పెట్టడానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మరో హీరో కళ్యాణ్ రామ్ ని దగ్గర చేసుకుంటున్నాడని, ఆయనకు చెక్ పెట్టేందుకే ఆయన సినిమా ‘ఓం ’ ప్రియర్ షో చూసి ప్రశంసలు కురించాడని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

ఆ సంగతి పక్కన పెడితే సినిమా పరంగా ఫిలింనగర్లో ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘రామయ్యా వస్తాయ్యా ’ చిత్ర షూటింగ్ కి తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు. అయితే ఈ షూటింగ్ ఆగిపోవడానికి కారణం ఎన్టీఆర్ తన మీసాలను తీసివేయం వల్లే ఇది ఆగిపోయిందని, మీసాలు తీసివేయడం వల్ల సినిమాలో వచ్చే కంటిన్యూటి సీన్లకు ప్రాబ్లం వస్తుందని, అందుకే మళ్లీ మీసాలు పెరిగే వరకు షూటింగును వాయిదా వేశారని అంటున్నారు. ఇక ఆ మధ్య తీసిన కొన్ని యాక్షన్ సన్నివేశాలు అంతగా ఆకర్షించే విధంగా రాకపోవడంతో మళ్లీ రీషూట్ చేస్తున్నారనే ప్రచారం కూడా సాగుతుంది. దీంతో నిర్మాత బడ్జెట్ తడిపి మోపెడు అంతుందని గొగ్గోలు పెడుతున్నాడట.

ఇక బాద్ షా అనుకున్నన్ని అంచనాలు చేరుకోక పోక పోయిన కలెక్షన్ల పరంగా ఫర్వాలేదనిపించింది. ఎన్టీఆర్‌ సరసన సమంత, శ్రుతి హాసన్‌ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు.ఆగస్టు రెండోవారంలో ఈ సినిమాలోని పాటల్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more