Senior ntr orange dress secrets

senior ntr orange dress secrets, nandamuri taraka ramarao, orange clothes, political gossips in ntr, telugudesam party, actor ntr, congress party, tdp chandra babu naidu, andhra pradesh,

senior ntr orange dress secrets

పెద్ద ఎన్టీఆర్ కాషాయం బట్టలు ఎందుకు దరించారు?

Posted: 07/13/2013 12:20 PM IST
Senior ntr orange dress secrets

దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు. ఎన్టీఆర్ అంటే తెలియాని వారు ఎవరు ఉండారు. ఎన్టీఆర్ అంటే ఒకదేవుడిగా పూజిస్తారు. తెలుగువారికి ఎన్టీఆర్ ఒక ఆణిముత్యం. తెలుగు ప్రజల మీద ఉన్న అభిమానమే ఎన్టీఆర్ ను దేవుడిగా కోలుస్తున్నారు. అయితే ఎన్టీఆర్ మీద ఇప్పటి వరకు ఎలాంటి మచ్చ, రాజకీయ మరకలు లేవు. ఎన్టీఆర్ ఎవరికి హనీ తలపెట్టినట్లుగానీ ఎక్కడ దాఖలు లేవు. కానీ ఒక చిన్న అనుమానం మాత్రం కొంత మంది ప్రజల్లో నాటుకుపోయిందట. ఏ మచ్చలేని నాయకుడిగా ఎదిగిన ఆయనలో జీవితంలోకి కాషాయం రంగు వస్రాలు ఎలా వచ్చాయి? ఆ బట్టలను ఎన్టీఆర్ ఎందుకు ధరించారు? ఆ రంగు బట్టల వెనుక ఉన్న రహస్యం ఏమిటి? అనే ప్రశ్నలకు చాలా మంది రకరకాల కథలు వినిపిస్తున్నాయి. ఆ వినిపించే పుకార్లో ఒక్కటి మాత్రం భయంతో కూడుకున్న పుకారు. ఆ రంగు బట్టలు ధరించటం వల్లే .. ఎన్టీఆర్ కు రాజకీయ పదవియోగం ఉందని కొంతమంది మహామునులు ఎన్టీఆర్ కు చెప్పటం జరిగింది. కానీ ఎన్టీఆర్ వాళ్ల మాటలను మొదట్లో నమ్మలేదట.

అయితే జరుగుతున్న పరిస్థితులు ఎన్టీఆర్ ను అటువైపు నడిపించాయి. అయితే ఆ కషాయం బట్టలు దరించిన వారు.. వేకువాజుమున 4. గంటలకు అన్నం తినాలి. అర్థరాత్రి పూట .. ఆ బట్టలు ధరించి స్మశానం వద్దకు ఓంటరిగా వెళ్లి రావాలి అనే విచిత్ర మైన నిబంధానలు ఉండేవట. అయితే పదవి కోసం ఎన్టీఆర్ ఆ నిబంధానలు ప్రకారం నడుసుకున్నట్లు అప్పట్లో ప్రజలు చెవులుకొరుక్కున్నారుఅసలు ఈ బట్టలు ఎందుకు ధరించాను అంటే? అని ఎన్టీఆర్ స్వయంగా చెప్పిన మాటలు ప్రకారం.

సన్యాసి అంటే ఏదీ ఆశించకుండా, ఎలాంటి ఆర్బాటాలు లేకుండా, నిరాడంబరంగా ఉండే వ్యక్తిని సన్యాసి అంటారు. అందుకే రాజకీయాల నుండి ఏమి ఆశించకుండా, ఎలాంటి సాపేక్ష లాభాలను పొందకుండా ఉండటానికే ఈ కాషాయం బట్టలు ధరించానని ఆయన చెప్పటం జరిగింది. ఎన్టీఆర్ ఏమీ ఆశించకుండా, పరిపూర్ణమైన పాలన అంధించాలనేదే ఆయన ఆశయం. అందుకు కోసం ఎన్టీఆర్ తన జీవితంలో కాషాయం బట్టలు దర్శించినట్లు సీనియర్ రాజకీయ నాయకులు ప్రేమతో చెప్పిన మాటలు. ఎంత మంచి వ్యక్తి కైన ఎలాంటి పుకార్లు దెబ్బలు తగులుతాయని, ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు. అవును నిజమే.. కాసే చెట్టుకే రాత్రి దెబ్బలు అంటే ఇదేనేమో?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more