Movie gossip kancharapalem shankar balupu in balupu movie for raviteja

balupu movie first talk, kancharapalem shankar balupu in balupu movie, balupu movie review, balupu review, balupu telugu film review, balupu telugu movie review, ravi teja, shruthi haasan, anjali and others, balupu first day first show,balupu live updates, balupu first day collections,balupu movie distributors,balupu overseas distributors, balupu prints, photos, telugu movies, telugu cinema, breaking news, film news, movie reviews, telugu movies

kancharapalem shankar balupu in balupu movie for raviteja

మాస్ రాజ ముందు కంచరపాలేం శంకర్ బలుపు.?

Posted: 06/28/2013 11:36 AM IST
Movie gossip kancharapalem shankar balupu in balupu movie for raviteja

మాస్ రాజ రవితేజకు వరుస ప్లాపులతో ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయ్యింది. రవితేజ బలుపు పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. బలుపు సినిమా కొంచెం ‘విక్కమార్కుడు’ సినిమా మాదిరిగా ఉన్నట్లు సమాచారం.బలుపు సినిమాలో కూడా ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. మొదటిగా రవితేజకు శ్రుతి హాసన్ బలుపు ఏమిటో చూపించి , బ్రహ్మనందంతో గంగం స్టైల్ డ్యాన్స్ లు చెయిస్తుంది. బలుపు సినిమాలో ప్రకాశ్ రాజా రవితేజకు తండ్రిగా నటిస్తున్నాడు. అంటే ‘అమ్మ నాన్న ఒక తమిళ అమ్మాయి ’ సినిమా విజయం సాధించిన సెంటిమెంట్ తో ఇలా చేసినట్లు ఫిలింనగర్ సమాచారం. ఫస్ట్ హాప్ మొత్తం రవితేజ, శ్రుతి హాసన్ , బ్రహ్మనందం కామెడీలతో బలుపు సినిమా హాయిగా సాగిపోతుంది. సెకండ్ హాప్ లో కంచరపాలేం శంకర్ గా పవరపుల్ క్యారెక్టర్ లో రవితేజ మాస్ లుక్ ఇవ్వటంతో బలుపు కథ మొదలవుతుంది. ఈ కంచరపాలెం శంకర్ బలుపు ఏమిటో చూడాలంటే.. సినిమా చూడాలని రవితేజ అభిమానులు అంటున్నారు. కంచరపాలెం శంకర్ , హీరోయిన్ అంజలి , ఆలీల మద్య ఉన్న బలుపు ఏమిటి..? తాగుబోతు రమేష్ ఏం చేశాడు.? అనేది మనం తెరమీద చూడాల్సిందే.. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more