Political minister chiranjeevi trying lok sabha seat from vizag

minister chiranjeevi, chiranjeevi trying Lok Sabha seat from vizag, congress party, 2014 election, t subbaramireddy, mp purandeasari, vizag political war, vizag lok sabha seat,

minister chiranjeevi trying Lok Sabha seat from vizag

విశాఖ నుంచి చిరంజీవి పోటి?

Posted: 06/24/2013 08:47 PM IST
Political minister chiranjeevi trying lok sabha seat from vizag

రాబోయే ఎన్నికల్లో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి విశాఖ నుండి పోటీ చేసే అవకాశాలు ఎక్కువుగా ఉన్నట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి. జరుగుతున్న రాజకీయ పరిస్థితులు కూడా అలాగే ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుటిడే విశాఖ సీటు కోసం.. రాజ్యసభ సభ్యుడు తిక్కవరపు సుబ్బరామిరెడ్డి, విశాఖ ప్రస్తుత ఎంపీ పురందేశ్వరి మద్య యుద్దం జరుగుతున్న విషయం తెలిసిందే. విశాఖ సీటు కోసం కాంగ్రెస్ నాయకులే రోడ్డెక్కుతున్న సమయంలో కాంగ్రెస్ అధిష్టానం కొత్త ఆలోచనలు చేస్తున్నట్లు ఢిల్లీ నాయకులు అంటున్నారు. అధిష్టానంలో ఆలోచనల్లో చిరంజీవి పేరు ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో కేంద్ర మంత్రి విశాఖ పై ప్రత్యేకమైన అనుబందాన్ని చూపుతున్నాడని కాంగ్రెస్ నాయకులే బహిరంగంగా చెప్పుకుంటున్నారు. అంతేకాకుండా మంత్రి గంటా శ్రీనివాసరావుతో మంచి రాజకీయ సంబంధాలు కలిగి ఉన్న విషయం తెలిసిందే. అయితే విశాఖ జిల్లాలో కాపులు ఎక్కువుగా ఉండటంతో చిరంజీవికి కలిసి వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా ఢిల్లీ అధిష్టానంలో ఆలోచన చేస్తుంది. విశాఖపట్టణం సీటు ను చిరంజీవికి ఇవ్వటంతో.. టిఎస్సార్ , దగ్గుబాటిల మద్య యుద్దం సమచిపోతుందనే ఉద్దేశంతో కాంగ్రెస్ అధిష్టానం బావిస్తుందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. 2014లోఎన్నికల గెలుపు గుర్రల సర్వేలో భాగంగా కేంద్ర మంత్రి చిరంజీవి పేరు విశాఖపట్టణం లోక్ సభకు కేటాయించినట్లు ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు. అయితే ఆ సమయానికి ఈ ముగ్గురిలో ఎవరి పేరు విశాఖలో ఉంటుందో చూడాలి.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more