Actor kamal hassan fans fire on shruti hassan

shruti hassan, actor kamal hassan, shruti hassans interview, kamal hassan fans, shruthi hassan latest movie news, shruthi hassan latest movie, kollywood, bollywood movies, tollywood movies

actor kamal hassan fans fire on shruti hassan

చిన్నచూపు చూస్తున్న సెక్సీ చిన్నది

Posted: 05/20/2013 02:54 PM IST
Actor kamal hassan fans fire on shruti hassan

ప్లాఫ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకొని, పవన్ కళ్యాణ్ పవర్ తో  టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న భాగ్యలక్ష్మీ పై     కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. ‘3’ సినిమా వచ్చి ఏడాది దాటింది. ఈ ఏడాదిలో ఒక్క తమిళ సినిమాక్కూడా ఓకే చెప్పలేదు శ్రుతిహాసన్. తెలుగు, హిందీ సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్నారామె. ఇటీవల తమిళ మీడియా ఈ విషయాన్నే శ్రుతి ముందుకు తెచ్చింది. కోలీవుడ్‌ని చిన్నచూపు చూడటానికి కారణం ఏంటని? ప్రశ్నించింది. దానికి శ్రుతి స్పందిస్తూ-‘ప్లానింగ్ ప్రకారం కెరీర్‌ని మలుచుకునే క్రమంలో అందరినీ తృప్తి పరచలేం. ప్రస్తుతం నేను తెలుగు సినిమాలతో బిజీగా ఉన్నాను.

రేపు తమిళ సినిమాలతో బిజీ అవ్వొచ్చు. అనుకోకుండా బాలీవుడ్‌లో బిజీ అవ్వొచ్చు. కథానాయికలకు ఇది సహజం. హీరోలు ఒక భాషకే పరిమితమవుతారు. కానీ హీరోయిన్ల పరిస్థితి అలా ఉండదు. అన్ని భాషలూ వారివే. తెలుగులో ఎక్కువగా సినిమాలు చేస్తున్నప్పుడు తమిళ సినిమాను చిన్నచూపు చూస్తోందని, తమిళంలో ఎక్కువగా నటిస్తున్నప్పుడు తెలుగు సినిమాను వదిలేసిందని మాట్లాడుకోవడం సహజంగా జరుగుతుందని శ్రుతిహాసన్ నవ్వుతూ చెబుతుంది. 

ఏ భాషలో నటిస్తున్నామన్నది ఇక్కడ ముఖ్యం కాదు. ఖాళీ లేకుండా సినిమాలు చేస్తున్నామా... లేదా? అనేదే కథానాయికలకు ముఖ్యం అని అంటుంది. ఇటీవల శ్రుతి హాసన్ ..శ్రుతి మించి పోవటం పై కమల్ హాసన్ అభిమానులు మండిపడుతున్నారు. ఒక ప్రముఖ స్టార్ కూతురు అయ్యి ఉండి .. ఇలాంటి సెక్సీ షోలు చేయటం వల్ల కమల్ ఇమేజ్ దెబ్బతింటుందని అభిమానులు వాపోతున్నారని .. కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇన్నీ నీతులు చెప్పే శ్రుతి హాసన్ , ఆ విషయం ఎలా మరిచిపోయిందోనని మీడియా వర్గాలు చెవులుకొరుకుంటున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more