Telugu gossips pakistan revenge for kasab is attack on sarabjit singh

pakistan revenge for kasab is attack on sarabjit singh, sarabjit singh, sarabjit singh family, pakistan, pakistan for kasab, sarabjit singh in jinnah hospital in lahore, brain-dead, sarabjit singh was brain-dead, doctors at lahore

pakistan revenge for kasab is attack on sarabjit singh

కసితీర్చుకున్న పాకిస్తాన్ ?

Posted: 05/01/2013 01:51 PM IST
Telugu gossips pakistan revenge for kasab is attack on sarabjit singh

నిజమే అంటున్నారు రాజకీయ విమర్శకులు. భారతదేశం పై ఉన్న పగను ఇలా తీర్చుకుందని వారు అంటున్నారు. లాహోర్ జైలులో ఖైదీల దాడిలో గాయపడి కోమాలోకెళ్ళిన భారతీయ ఖైదీ సరబ్ జిత్ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్నట్లు పాక్ వైద్యులు ప్రకటించారు. సరబ్ జిత్ ‘బ్రెయిన్ డెడ్’ అని మాత్రం ప్రకటించలేమని వైద్యులు తెలిపారు. మెరుగైన చికిత్సకోసం సరబ్ ని భారత్ పంపించాల్సిందిగా భారత ప్రభుత్వం పాకిస్థాన్ ను కోరిన సంగతి తెలిసిందే. అసలు బ్రెయిన్ డెడ్ అంటే అర్థం ఏమిటి? ఆమనిషి పూర్తి చనిపోయినట్టు లెక్కే అని కొంతమంది వైద్యులు అంటున్నారు. కుటుంబ సభ్యులు అనుమతి ఇస్తే..సరబ్ జిత్ కు ఉన్న వెంటేలీటర్ తీసివేస్తామని పాకిస్థాన్ వైద్యులు చెబుతున్నారు.

మెరుగైన వైద్యం కోసం భారత్ పంపించాలని కోరినప్పటికి ..పాకిస్థాన్ నిరాకరించిన విషయం తెలిసిందే. ఒక చిన్న ఆసుపత్రిలోనే సరబ్ జిత్ కు వైద్యం చేస్తున్నట్లు మీడియా వర్గాలు అంటున్నాయి. పాకిస్థాన్ మొండి వైఖరికి గల కారణం ఏమిటి? అంటే .. ఇటీవల కాలంలో మనదేశం కరుడుగట్టిన ఉగ్రవాదులను .. ఉరితీసిన విషయం తెలిసిందే.. కసబ్... అప్జల్ గురు ను .. మన న్యాయస్థానం వాళ్లను ఉరితీసి, చట్టం విలువలను కాపాడింది. అయితే ఈ చర్యపై పాకిస్థాన్ గుర్రుగా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ రెండు సంఘటనలపై పాకిస్థాన్ భారతపై పగ పెంచుకుంది. అవకాశం కోసం ఎదురుచూస్తున్న నక్కలా ఉన్న పాకిస్థాన్ కుట్ర కు సరబ్ జిత్ బలైనట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సరబ్ జిత్ కు సరైన వైద్యం అందించకుండా .. తమలో ఉన్న పగను కసితీరా పగ తీర్చుకుందని భారతీయ మేథావులు అంటున్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more