హీరోగా నటించాలని వచ్చిన హిందీ నటుడు వెండితెరపై విలన్ గా మారిపోయాడు. హీరో గా తన టాలెంట్ ఏమిటో చూపించాలని వచ్చిన సోనూసూద్ ను ప్రతినాయక వేషాలు ఎక్కువగా వచ్చాయి. బాలీవుడ్, టాలీవుడ్ లలో విలన్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. విలన్ సోనూసూద్ నటన అద్బుతంగా ఉంటుందని నిర్మాతలు, దర్శకులు చెబుతుంటారు. ప్రముఖ నటుడు కమల్ హాసన్ కూతురు శ్రుతి హాసన్ కు బాలీవుడ్ నటుడు సోనూసూద్ అన్నయాగా మారిపోయిడు. శ్రుతి హాసన్ కు అన్నదమ్ములు ఎవరు లేరు. కానీ సోనూసూద్ ఆమె అన్నగా మారిపోయాడు. హీరోయిన్లకు విలన్ల మధ్య సంబంధం ప్రేమ సంబందం ఉంటుంది? లేదా ప్రతీకారం సంబందం ఉంటుంది. కానీ శ్రుతి హసన్ కు మాత్రం విలనే అన్నయ్యగా మారిపోవటం విశేషం. తాజాగా ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలీవుడ్ చిత్రం ‘రామయ్య వస్తావయ్యా’లో శ్రుతి హాసన్ కి అన్నగా సోనూసూద్ నటిస్తున్నారు. తెలుగులో వచ్చిన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా ’ సినిమాకు రీమేక్ గా హిందీలో రామయ్యా వస్తావయ్యా రూపొందుతోంది. అయితే టాలీవుడ్ లో శ్రీహరి పోషించిన పాత్రలోనే అక్కడ సోనూ సూద్ నటిస్తున్నారు. ఈ మద్య కాలంలో సోనూసూద్ కు వచ్చిన ఆఫర్స్ కొన్ని నటుడు శ్రీహరికి కూడా దక్కుతున్నాయి. త్రిషకు అన్నయ్యగా శ్రీహరి నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. మరీ శ్రుతి హాసన్ కు అన్నయ్యగా సోనూసూద్ చేసి బాలీవుడ్ జనాలను ఎలా మెప్పిస్తాడో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more