Iliana second chance in hindi thanks to telugu director

iliana in hindi movie, director krish lifts iliana, gabbar hindi movie, burfi hindi movie, akshy khanna hindi actor

iliana second chance in hindi thanks to telugu director

దీపమున్నప్పుడే ఇల్లూ..

Posted: 04/21/2013 10:16 AM IST
Iliana second chance in hindi thanks to telugu director

మళ్ళీ ఊపందుకున్న ఇలియానా.  ఇంకేంటి తెలుగు సినిమారంగంలో డేరా వేసినట్లే అనుకుని హైద్రాబాద్ లో స్థిర నివాసం ఏర్పరచుకునే ప్రయత్నంలో ఇక్కడో ఆధునిక వస్త్రాలయం, సొంత ఇల్లు తీసుకున్న ఇలియానా ఆ తర్వాత అవకాశాలు లేక దిగాలుపడి వున్న సందర్భంలో తమిళంలో త్రి ఇడియట్స్ రిమేక్ లో దర్శకుడు శంకర్ ఆదరించారు.  శంకర్ లాంటి డైరెక్టర్ చేతిలో పడ్డాక ఇంకేముంది అనుకుంటే అదీ తుస్సు మంది.  హిందీలో అవకాశం దొరికింది, బర్ఫీతో అక్కడ బరిలోకి దిగొచ్చు అనుకుంటే అందులో క్రెడిటంతా ప్రియాంకా చోప్డా కొట్టేసింది.  కానీ అది మంచిదే అయింది.  పోవటం పోవటం అలాంటి పాత్రతో పరిచయమవుతే గ్లామర్ కాస్తా గోవిందకొట్టేది.  అయితే ఆ తర్వాత ఎటువంటి పాత్రనీ ఆ సినిమా వలన ఇలియానా పొందలేకపోయింది. 

మళ్ళీ ఆక్సిజన్ అందుకోవటానికి డైరెక్టర్ క్రిష్ దొరికాడు.  క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న తెలుగు ఠాగూర్ హిందీ రూపాంతరం గబ్బర్ చిత్రంలో అక్షయ్ ఖన్నా సరసన చిందులేసే అవకాశం దొరికింది దర్శకుడి పుణ్యమాంటూ.  అది సంపాదించటానికి  ఏం చేసావని అడిగితే చెప్పటం లేదు కానీ, తెలుగులో పెద్ద నటుల సరసన చెయ్యటానికి అంగీకరించక అవకాశాలు పోగొట్టుకున్న ఇలియానా ఆ తప్పు మళ్ళీ చెయ్యనని నిర్ణయించుకున్నట్టుగా కనిపిస్తోంది.  ఎందుకంటే, దీపముండగానే  చక్కదిద్దుకోవాలి  ఇల్లూ, అని ఇలియానాకి ఏ దర్శకుడో సలహా ఇచ్చాడట.  ఉచిత సలహాయేమీ కాదులెండి అంటూ గుసగుసలాడుతున్నారు  ఫిల్మ్ నగర్లో ని వాళ్ళు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more