Ys jagan fans save in junior ntr life

junior ntr, actor ntr, tarak ramara rao, tdp, ys jagan, ys jagan fans, ntr fans, flexi, ys jagan and jr ntr, baadasha movie, jr ntr, harikrishna, nandamuri family, nandamuri fans, ys jagan, ysr congress party

ys jagan fans save in junior ntr life

ఎన్టీఆర్ ను అక్కున చేర్చుకున్న జగన్ అభిమానులు?

Posted: 04/07/2013 03:45 PM IST
Ys jagan fans save in junior ntr life

మీడియాలో ఎక్కువుగా వినిపిస్తున్న పేరు జూనియర్ ఎన్టీఆర్.  టాలీవుడ్ హీరో అయిన ఎన్టీఆర్ పై రాజకీయ క్రేజ్ పెరిగింది. అసలు ఎన్టీఆర్ కు అంత క్రేజ్ పెరగటానికి గల కారణం ఏమిటి?  ఏ రాజకీయ పదవి లేకుండానే..ప్రజల్లో రాజకీయ చర్చలు ఎందుకు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ కు ఆ అవకాశం ఇచ్చింది ఎవరు?  తెలుగుదేశం పార్టీ వారుసుడుగా పేరు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ పై  మిగిలిన రాజకీయ పార్టీలు ఎందుకు కచ్చిఫ్ వేస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఉన్న శక్తి ఏమిటి?  ఎన్టీఆర్ కు ..నందమూరి , నారా వారి  సపోర్టు లేదా?  ఎన్టీఆర్  రాజకీయంగా ఎదగటానికి ..తెరవెనుక కథ నడిపిస్తున్నాడా? టిడిపికి ప్రత్యర్థి పార్టీలు జూనియార్ ఎన్టీఆర్ ను ఎందుకు అక్కున చేర్చుకుంటున్నాయి?  ఎన్టీఆర్ నుండి రాజకీయ పార్టీలు ఏం ఆశిస్తున్నాయి ? అనే ప్రశ్నలకు సమాధానం  కావాలంటే.. జూనియర్ ఎన్టీఆర్ నోరు విప్పితే ..  భేతాల ప్రశ్నలన్ని ఎగిరిపోతాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రజల మద్య నలుగుతున్న ప్రశ్న ఒక్కటే.  బాబాయ్ కు, అబ్బాయ్ కు  గొడవలు జరుగుతున్నాయానే పుకార్లు నందమూరి అభిమానుల మద్య బాగా వినిపిస్తుంది. 

బాలయ్య  ఎన్టీఆర్ ను  దూరంగా పెడుతున్నాడు అనే విమర్శలు బలంగా విస్తున్నాయి.  ఈ ఇద్దరి మద్య గొడవలు  తారస్థాయి చేరటంతో, బాలయ్య అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు విడిపోవటం జరిగిందని సీనియర్ రాజకీయ నాయకులు అంటున్నారు. అయితే ఎన్టీఆర్ సినిమాలకు, ఎలాంటి  సపోర్టు ఇవ్వకూడదని  నందమూరి అభిమానులకు, టిడిపి కార్యకర్తలకు బాలయ్య  ప్రకటన జారీ చేసినట్లు ఎన్టీఆర్ అభిమానులు చెప్పుకుంటున్నారు. అందుకే ఎన్టీఆర్ సినిమాకు బాలయ్య అభిమానులు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అవకాశాన్ని తన పార్టీ అనుకూలంగా మార్చుకున్నారు..వైసీపీ నాయుకలు.  ఆ పార్టీ కార్యకర్తలతో .. ఎన్టీఆర్ సినిమా థియేటర్ల వద్ద సందడి చేసి.. ఎన్టీఆర్ అభిమానులకు పుల్ జోష్ నింపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు.  భవిష్యత్తులో  వైసీపీలోకి జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళతాడో, లేదో తెలియాదు గానీ , ఎన్టీఆర్ కుమాత్రం  ఫ్యాన్స్ అధికంగా పెరిగినట్లు తెలుస్తోంది.  ‘‘ఒకే దెబ్బకు రెండు  పిట్టలు’’ అనే విధంగా .. వైసీపీ నాయకులు ఎన్టీఆర్ సపోర్టు ఇవ్వటంతో..  అటూ తెలుగుదేశం పార్టీకి, ఇటూ  బాలయ్యకు గట్టి షాకిచ్చినట్లుగా ఉందని  వైసీపీ సీనియర్ నాయకులు అంటున్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more