Naga chaitanya compressed sunil

Naga Chaitanya compressed Sunil

Naga Chaitanya compressed Sunil

Naga Chaitanya compressed Sunil.png

Posted: 04/03/2013 08:21 PM IST
Naga chaitanya compressed sunil

chaitu-sunil

సినిమా రంగంలో పైకి రావాలంటే ఎంతో కష్టపడాలి. కష్టపడి పైకి వచ్చినా పెద్ద పెద్ద వారు కిందకు తొక్కేస్తారనే ప్రచారం సినిమా ఇండస్ట్రీలో ఉండనే ఉంది. ఒక సాధారణ హీరో స్టార్ హీరోతో కలిసి నటిస్తే అందులో స్టార్ హీరో కొడుక్కే ఎక్కువ స్రాధాన్యం ఇస్తారనేది వాస్తవం. ఇక్కడ కూడా అలాంటిదే జరుతుందనే ప్రచారం ఫిలింనగర్లో వినిపిస్తుంది. స్టార్ హీరో కొడుకు అయిన నాగచైతన్య, కమేడియన్ స్థాయినుండి కష్ట పడి హీరోగా ఎదిగిన సునీల్ కాంబినేషన్ లో తమిళ చిత్రం ' వేటైమ ' తెలుగులో రషెస్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే సినిమాలో నాగచైతన్యకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ సునీల్ కి తక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారట. సినిమాలో ఆరు పాటలు ఉంటే... చైతన్యతో సోలోగా నాలుగు పాటలు చేయించి, సునీల్ - చైతూ కాంబినేషన్లో రెండు పాటలు చేయిస్తున్నారని సమాచారం. ఒకవేళ సునీల్ తో మూడు పాటలు, నాగచైతన్యతో మూడు పాటలు చేయిస్తే. సునీల్ ఆ మూడు పాటల్లో డాన్స్ ఇరగదీస్తే... చైతూకి బ్యాన్ నేమ్ వస్తుందనే ఉద్దేశ్యంతో సునీల్ ని ఒక్కపాటలో కూడా సోలో డాన్స్ చేయనీయడం లేదట. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు చైతూ కోసం సునీల్ ని తొక్కేస్తున్నారని సినీ జనాలు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Anushka hot comment on nagarujuna
Nitin all hopes on gunde jaari gallanthayyinde  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more