Udita goswami body fitness secrets

udita goswami, fitness secrets, balanced diet, bollywood actress udita goswami, udita goswami body fitness secrets, udita goswami hot, udita goswami new movies, udita goswami husband,

udita goswami body fitness secrets

udita-goswami.gif

Posted: 03/20/2013 05:06 PM IST
Udita goswami body fitness secrets

udita goswami body fitness secrets

హాట్ హీరోయిన్  అందం గురించి మాట్లాడితే  అందరు వింటారు.  అదే హాట్ హీరోయిన్  ఆరోగ్యం గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి?  తన అందంతో పాటు  ఆరోగ్యాన్ని కూడా  కాపాడుకుంటూ వస్తున్న బాలీవుడ్   సుందరి  ఉదితా గోస్వామి  తన అందర సౌందర్య రహస్యం గురించి చెబుతుంది. ఫిట్‌నెస్‌గా ఉండటం శరీరానికి చాలా అవసరం. అది మన మనసునూ ప్రభావితంచేస్తుంది. మన ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడిస్తుంది. అందుకే బాడీ ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం ఎంతైనా అవసరం అంటోంది బాలీవుడ్‌ తార ఉదితా గోస్వామి. అంతేకాదు, తానంత ఫిట్‌గా ఉండటం వెనుక రహస్యాలనుసైతం వెల్లడిస్తోంది. ''మన శరీరానికి అన్నిరకాల పోషకాలు సమతూకంగా అందాలి. అప్పుడే మన శరీరం సమర్థవంతంగా పనిచేయగలదు. ప్రోటీన్లు, విటమిన్లు, కార్బొహైడ్రేట్లు అన్నీ శరీరానికి అందాలి. అందుకే, మనం అన్నిరకాల ఆహారం తీసుకోవాలి. అలాగని, దొరికినవన్నీ అధికంగా తినేయడం సబబు కాదు'' అంటోంది.

udita goswami body fitness secrets

 కల్‌యుగ్‌ దర్శకుడు మోహిత్‌ సూరిని వివాహం చేసుకున్న ఉదిత 'జీరో' సైజును నమ్మదు. 'ఆరోగ్యం చాలా ముఖ్యం. అందంకోసం, జీరో సైజుకోసం పస్తులుండి అనారోగ్యాలపాలవకూడదు. ఇలాచేస్తే లాభాలకన్నా నష్టాలే ఎక్కువ. సైడ్‌ ఎఫెక్టులు వచ్చాయంటే, ఇక నయంచేసుకోలేక చావాలి. ఆ లోటు పూడ్చడానికి సంవత్సరాలు పడుతుంది' అంటూ జాగ్రత్తలు చెబుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mp harsha kumar son meet on cm kiran kumar reddy
Tamil film directors body on strike over sri lankan issue  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more