Cold war in nandamuri family

cold war in the nandamuri family , nandamuri family, nara family, tdp, chandra babu naidu, junior ntr, balakrishna, tdp leaders, family war,

cold war in nandamuri family

nandamuri-family.gif

Posted: 03/20/2013 12:54 PM IST
Cold war in nandamuri family

cold war in nandamuri family

తెలుగుదేశం పార్టీకి  దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. రాజకీయ పార్టీల నుండే కాకుండా .. కుటుంబ తగాదాలతో పార్టీకి భారీ గా నష్టం జరుగుతుందని టీడీపీ సినియర్ నాయకులు అంటున్నారు.  ముఖ్యంగానందమూరి కుటుంబంలోరగులుతున్నకోల్డ్ వార్ వలన టిడిపి నాయకులు నలిగి పోతున్నారు. ఇప్పటికే  పార్టీ పరిస్థితి డెడ్ రేంజ్ కు  పడిపోయిన విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో  నందమూరి  కుటుంబ సభ్యుల మద్య సయోద్య లేకపోవటం, పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ దూరం కావటం,  బాలయ్య బాబు పార్టీలో సొంత నిర్ణయాలు తీసుకోవటం లాంటి చర్యలు వలన పార్టీ కేడర్ పూర్తిగా దెబ్బతిన్నట్లు  రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.  రీసెంట్ జరిగిన పరిణామాలను పరిశీలిస్తే  పార్టీ జరిగిన నష్టం ఏమిటో  తెలుస్తోందని టీడీపీ సీనియర్ నాయకులు అంటున్నారు.  ఇటీవల బాలయ్య, చంద్రబాబు కలిసి , జూనియర్ ఎన్టీఆర్ ను  ఒంటరిని చేయటం,  ఎన్టీఆర్ కు ఎవరు సపోర్టు చేయకండి అని పార్టీ కార్యకర్తలకు  ప్రకటన జారీ చేయటం,  పరోక్షంగా టిడిపి పెద్దలు చేసిన పని వలన పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.

cold war in nandamuri family

ప్రత్యక్షంగా తగాదాలు పెట్టుకుంటే .. ఆరోజుతో   ఎవరి బలం ఎంతో  అందరికి తెలిసిపోతుంది.  ఇలా పరోక్షంగా యుద్దం చేయటం వలన పార్టీకి పెను ముప్పు వాటిల్లుతుందని  సీనియర్ రాజకీయ నాయకులు అంటున్నారు.  పార్టీ పటిష్టతకు  అందరు కలిసి పని చేస్తే  సరిపోతుంది కానీ,  టిడిపి పెద్దలే  పార్టీ పగ్గాలు కోసం  పరోక్షంగా  యుద్దం చేసుకోవటం వల్ల పార్టీ మనుగడ కోల్పోతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎన్టీఆర్  కు చెక్ పెట్టేందుకు  నారా లోకేష్ బాబు తెరపైకి  తెచ్చి ప్రాముఖ్యత ఇవ్వటంతో సమస్యలు జఠిలమైనట్లు  పార్టీ కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. నందమూరి, నారా కుటుంబ సభ్యుల మధ్య ఉన్న వివాదాలతో పార్టీకి నష్టం  కలగకుండా చూడని   టిడిపి పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు.  రాష్ట్ర ప్రజలకు  అన్నపెట్టాలన్నా..  దండపెట్టాలన్నా... మీరే ... అని,   తెలుగుదేశం పార్టీ అభిమాన  ప్రజలు అంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tamil film directors body on strike over sri lankan issue
Dasari narayana rao comments on audio functions  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more