Childhood lover of pope francis 1

pope francis, 76-year-old amelia damonte, childhood lover, pope francis 1, amalia damonte pope francis, 12-year-old, popes childhood love, orge bergoglio

childhood lover of pope francis 1

pope-francis.gif

Posted: 03/16/2013 03:03 PM IST
Childhood lover of pope francis 1

childhood lover of pope francis 1

రీసెంట్ గా ఫోప్ ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలో జార్జ్ మారియో బెర్గోగ్లియో  ప్రాన్సిస్-1ను  పోప్ గా ఎన్నుకున్నారు.  అయితే  ఆయన పోప్ మారిన తరువాత కొన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.  పోప్ ఫ్రాన్సిస్-1 వయసు 76 సంవత్సరాలు. ఆయన 1936 డిసెంబర్ 17న అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లో జన్మించారు. చిన్న వయసులోనే ఇన్‌ఫెక్షన్ సోకడంతో ఒక ఊపిరితిత్తి తీసేయాల్సి వచ్చింది. ఆయన 1998 నుంచి బ్యూనస్ ఎయిర్స్ ఆర్చిబిషప్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయనను 2001లో పోప్ జాన్‌పాల్-2 కార్డినల్‌గా నియమించారు. ఫ్రాన్సిస్-1 ఫిలాసఫీ, సాహిత్యం, సైకాలజీ చదివారు. ఆయన పేదల పక్షపాతి. అవినీతికి వ్యతిరేకంగా గట్టిగా వాదిస్తారు. అర్జెంటీనాలో పేదరిక నిర్మూలనకు చర్యలు తీసుకోవడంలేదంటూ అక్కడి ప్రభుత్వాన్ని విమర్శించారు. తమ దేశానికి చెందిన వారే పోప్‌గా ఎన్నిక కావాలంటూ అనేక దేశాల నుంచి వేలసంఖ్యలో భక్తులు తరలిరాగా... 'మీరు మాత్రం రావద్దు. మీ విమాన ప్రయాణానికి అయ్యే ఖర్చును చర్చికి విరాళంగా ఇవ్వండి. ఆ నిధులను పేదల బాగుకోసం ఖర్చు చేయవచ్చు' అని అర్జెంటీనా వాసులకు ఆయన ముందుగానే పిలుపునిచ్చారు.

childhood lover of pope francis 1

 

పోప్ ఫ్రాన్సిస్-1 అర్జెంటీనాకు చెందినప్పటికీ... ఆయన మూలాలు మాత్రం ఇటలీలో ఉన్నాయి. ఆయన తండ్రి ఇటలీలో రైల్వే ఉద్యోగి. నిరాడంబర జీవితానికి ఆయన పెట్టింది పేరు. బస్సులోనే ప్రయాణిస్తారు. స్వలింగ సంపర్కులను వ్యక్తులుగా గౌరవించినా... స్వలింగ సంపర్క వివాహాలకు మాత్రం వ్యతిరేకి. కుటుంబ వ్యవస్థను గౌరవించాలని సూచిస్తారు. పిల్లలను పెంచడం, చదివించడం తల్లిదండ్రుల బాధ్యత అని బోధిస్తారు. 2005లోనూ ఆయన పేరు పోప్ పదవికి ప్రముఖంగా వినిపించింది.  పోప్ కు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉన్నట్లు తెలుస్తోంది.  ఆమె పేరు అమాలియా దమాంటే (76) .  ఫోప్  గర్ల్ ప్రెండ్ గా చెబుతున్నారు. అంటే ఇప్పుడు కాదులేండి?   ఈమె కు పోప్ ప్రేమలేఖలు రాసినట్లు తెలుస్తోంది.  ఆ లేఖలో  ఓ అందమైన ఇంటి బొమ్మ గీసి, పెళ్లి తర్వాత  అలాంటిది  కొంటానని రాసినట్లు తెలుస్తోంది.  పెళ్లికి ఒప్పుకోకపోతే  ప్రీస్ట్ (మతపెద్దగా) మారిపోతానని  ఈమెను పోప్ హెచ్చరించినట్లు తెలుస్తోంది. వీరి ప్రేమ విషయం ఇంట్లో తల్లిదండ్రులకు  తెలిసి  చీవాట్లు  పెట్టడంతో  వీరి ప్రేమకు  బ్రేక్ పడినట్లు  ఈ బామ్మ  బొసీ నవ్వులు   రువ్వుతు  చెబుతుంది.  అంటే  ఈ బామ్మకు పన్నెండేళ్ల వయసులో ఉన్నప్పుడు  పోప్  ప్రేమలేఖ రాసినట్లు  సమాచారం.  అంటే వీరిది ఘాటైన ప్రేమ అని క్రైస్తవులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Junior ntr commet on vijayawada
Odisha law minister resigns on dowry charges  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more