Cm should review decision on polavaram kavitha

polavaram tendersm, hc admits kavithas petition on polavaram tenders, adi car, trs party, kcr daughter, telangana leaders,

cm should review decision on polavaram: kavitha.HC admits Kavitha's petition on Polavaram tenders

kavitha.gif

Posted: 03/05/2013 07:59 PM IST
Cm should review decision on polavaram kavitha

cm should review decision on polavaram: kavitha

ప్రత్యేక తెలంగాణ  రాష్ట్రం కోసం   తెలంగాణ జాగ్రుతి పేరుతో ఏర్పాటు చేసిన కేసిఆర్ కూతురు కల్వకుంట్లు కవిత.  తన స్థాయికి మించి సాహసం చేస్తుందని  రాజకీయ నాయకులు అంటున్నారు.   ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీలో లేకుండా రాజకీయ నాయకుల మీద విమర్శలు చేసిన విషయం తెలిసిందే.  తెలంగాణ పేరుతో  సినిమా ఇండస్ట్రీ పై  కాలుదువ్విన విషయం మరిచిపోకముందే.. ఆమె మరో సారి  మీడియాలోకి ఎక్కింది.  పోలవరం టెండర్ల విషయంలో హైకోర్టులో  ఫిటిషన్ వేయటానికి సిద్దమైనట్లు  సమాచారం.  అయితే దీనిపై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి.  మొన్నటి వరకు  సాధారణంగా ఉన్న కవిత ఇప్పుడు  ఆడి కారులో తిరుగుతు ,  వైఎస్ షర్మిల కు గట్టి పోటీ ఇస్తుందని   రాజకీయ నాయకలు అంటున్నారు.  షర్మిల, కవిత ఈ ఇద్దరు ఆడి కారులో తిరిగే విఐపీలోగా గుర్తింపు తెచ్చుకున్నారని రాజకీయ పార్టీలు అంటున్నాయి.  తెలంగాణ పేరుతో  కవిత  సినిమా ఇండస్ట్రీల నుండి డబ్బులు వసూలు చేసి, ఆ డబ్బులతో  ఆడీ కారు కొన్నదనే విమర్శలు  తెలంగాణ లో  కొంత మంది నాయకులు   చాటుగా అంటున్నారు.  జాగ్రుతి పేరుతో కవిత  అకౌంట్ లోకి  డబ్బులు బాగానే జమా చేయటం జరిగినట్లు  ఎర్రజెండా నాయకులు అంటున్నారు.   కేసిఆర్, కేటిఆర్ , కవిత వలన తెలంగాణ ప్రజలకు పెద్ద ఒరిగిదేమీ లేదని  తెలంగాణ ఉద్యమ కారులు అంటున్నారు.  కల్వకుంట్ల కుటుంబం కాసుల కోసమే  పోరాటం చేస్తుందని, తెలంగాణ ప్రజల కోసం కాదని  తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థి సంఘాలు  అంటున్నాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Film stars comments on actor suman
Case against anushka shetty and priyamani for exposing in films  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more