ముగ్గురు అన్నదమ్ములు ..ఒకే మాట ఒకే బాణం అనే విధంగా మెగా స్టార్ చిరంజీవి, నాగబాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉంటారు. అన్నయ్య మాటను తమ్ముళ్లు తూ.చ పాటిస్తారు. అయితే ఇటీవల కాలంలో మంత్రిగా చిరంజీవి బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక సినిమాలతో పవన్ కళ్యాణ్ చాలా బిజిగా ఉన్నారు. ఇక మిగిలింది నాగబాబు. ఆయన ఇటీవల బుల్లితెర పై బాగా కనిపిస్తున్నారు. సీరియల్స్ , యాడ్స్ లాంటి వాటిలో నాగబాబు కనిపిస్తున్నారు. అయితే నాగబాబు మరో అడుగు ముందుకేసారు. 2009లో పీఆర్పీ పార్టీ పెట్టినప్పుడు .. చిరంజీవిని టార్గెట్ చేసి.. ఒంటి కాలిపై మాటల యుద్దం చేసిన సినీ నటి, రాజకీయ నాయకురాలు అయిన రోజాతో నాగబాబు జతకట్టి బుల్లితెరపై నటిస్తున్నారు. ఈ ఇద్దరు ఈటీవిలో వస్తున్న‘జబర్ దస్త్’ కామెడీ షో ఒకటి చేస్తున్నారు. ఈ జబర్ దస్త్ కామెడీ షోకి ఈ ఇద్దరే జడ్జీలుగా ఉన్నారు. ఈ సమయంలో రోజా నాగబాబును గొకుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నారు. మంత్రి (చిరంజీవి) మామయ్యతో తన గురించి చెప్పమని తెగ గోల చేస్తుందని బుల్లితెర నటులు చెవులు కొరుకుంటున్నారు. గతంలో వైఎస్ జగన్ అండ చూసుకొని , ఆర్థికంగా ఎదిగి, అంబటి రాంబబు స్ర్కిప్ట్ డైలాగులతో.. చిరంజీవి మీద పంచ్ డైలాగులు వేసి రోజా, ఇప్పుడు మెగా స్టార్ తమ్ముడితో మంతనాలు జరుపుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన రోజాను అందరు తొక్కే వారే గానీ, ఒక్కరు కూడా .. రోజా ను ఉపయోగించుకోలేదట. అంతేకాకుండా పార్టీలో ఈ భామ స్టైల్ చూసి .. కొంతమంది రాజకీయ నాయకులు మండిపడినట్లు అప్పట్లో పుకార్లు షికార్లు చేశాయి. రాజకీయంలో సినీమా రంగులు పనికిరావని, రోజా ముందే చెప్పటంతో.. ఆ పార్టీలో రోజా పూర్తిగా వాడిపోయిందని గతంలో టీడీపీ నాయకులు విమర్శలు చేయటం జరిగింది. అంతేకాకుండా రోజా పై అంబాటి రాంబాబు పెత్తనం చేయటం, రాంబాబుతో ప్రతి రోజు రోజాకు ఉన్న సున్నితమైన రెక్కలు నలిగిపోవటంతో అసలే సినీ గ్లామర్ .. ఇలా నలిగిపోతే తన బ్రతుకు ప్రతి రాజకీయ నాయకుల కాళ్ళ కింద నలిలిపోవాల్సిదేనా అంటూ ఆవేశంగా అంబటికి గుడ్ బై చెప్పి బయటకు వచ్చినట్లు పార్టీలో జిల్లా నాయకులు అంటున్నారు. వెండి తెరకు రోజా అవసరం లేదని ఆమె కు తెలుసు. అందుకే బుల్లి తెరపై రోజ నవ్వులను నటిస్తూ ముందుకు పోతుంది. రెండు, మూడు ప్రొగ్రామ్స్ కు యాంకరింగ్ చేస్తు.. తన అందాలకు మెరుగులు దిద్దుకుంటుంది.
ఇలాంటి సమయంలో నాగబాబు తో జతకట్టే ఛాన్స్ రావటంతో. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రోజా, నాగబాబు ముందు పురివిప్పి నాట్యం చేస్తున్నట్లు బుల్లితెర నటులు అంటున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి నాగబాబు కు క్లాస్ పీకినట్లు టాలీవుడ్ . గతంలో మనపై రోజా చేసిన కామెంట్స్ ను ఎలా మరిచిపోయ్ నాగబాబు అని చిరంజీవి ఆవేశంగా అన్నట్లు సమాచారం. ఇక పవన్ కళ్యణ్ అయితే సిరియస్ గా నాగబాబు వైపు చూసి .. మీరు మారారు, మీరు ఎప్పుడింతేనని అక్కడ నుండి మెడపై కూడిచేత్తో రుద్దుకుంటూ బయటకు వెళ్లిపోయినట్లు టాలీవుడ్ సమాచారం. అయితే చిరంజీవితో నాగబాబు బాధతో.. ‘ఆరంజ్’ సినిమాతో నాలో ఉన్న రసం మొత్తం కారిపోయింది. ఇప్పుడు నేనేం చెయ్యాలి చెప్పాండి, నేను కూడా బతకాలి కాద అందుకే చేస్తున్నానని .. కన్నీళ్లతో చెప్పటంతో.. చిరంజీవి మనసు చెలించిపోయి.. సరే... సరే కానీ, రోజా జాగ్రత్తగా ఉండు. ఆమె ఒంటి నిండా ముళ్లే ఉంటాయి , అవి గుచ్చుకోకుండా దూరంగా ఉండని తమ్మడికి హితబోధ చేసినట్లు ఫిలింనగర్ ప్రజలు చెప్పుకుంటున్నారు. నాగబాబు తన మనసులో.. రోజాది నిజంగానే ఐరన్ లెగ్. చాలా మంది నటీ మణులతో నటించాను. కానీ అన్నయ్య ఏ రోజు ఇంత సీరియస్ అవ్వలేదు. రోజా ఒక్క ప్రోగ్రామ్ చేసినందుకే ఇలా జరిగిందని అనుకుంటు బయటకు వచ్చి ఒక నిర్ణయం తీసుకున్నాడని టాలీవుడ్ ప్రజలు అంటున్నారు. ఆనిర్ణయం ఏమిటి అంటే.. జరగబోయే ప్రోగ్రమ్ చూడాల్సిందే.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more