Nagarjuna greeku veerudu press meet

nagarjuna in greeku veerudu, greeku veerudu, nagarjuna and nayantara, nagarjuna greeku veerudu press meet

nagarjuna greeku veerudu press meet

nagarjuna.gif

Posted: 02/27/2013 04:14 PM IST
Nagarjuna greeku veerudu press meet

nagarjuna greeku veerudu press meet

టాలీవుడ్ మన్మథుడికి కొడుకుల ఎఫెక్ట్ తగులుతుంది.   అంకుల్ వయసులో ఉన్న నాగ్  ఇంక నేను గ్రీకువీరుడ్ని అంటే .. ఇంట్లో కొడుకులు ఒప్పుకోవటం లేదని టాలీవుడ్.  అదీ కాకుండా ఇటీవల తన నటించిన సినిమాలు  ఏదీ పెద్దగా విజయం సాధించాని విషయం తెలిసిందే.  శిరిడి సాయి  సినిమా నుంచి  ఢమరుకం వరకు నాగ్ నటించిన సినిమాలు నష్టాల బాట చూశాయి. అయితే ఇలాంటి సమయంలో  తన ఇమేజ్ ను కాపాడుకోవటానికి నాగార్జున  సొంత డబ్బ కొట్టుకుంటున్నారు. రీసెంట్ గా  గ్రీకు వీరుడు  టీజర్  విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే అదీ చూసిన  చాలా మంది ఫోన్లు చేస్తున్నారట.  సినిమా బాగుందని కాదు. అంకుల్  ఇంత అందంగా ఎలా ఉన్నారని  పోన్లు చేసి అడుగుతున్నారని నాగార్జున మీడియా వారికి చెప్పినట్లు టాలీవుడ్  టాక్. అయితే  ఎజ్ పోయి.. బోరుకు వచ్చిన బండిల నెట్టుకొస్తున్న నాగార్జున, తన బిజినెస్ మైండ్ ను ఇలా కూడా వాడుకుంటున్నాడని  టాలీవుడ్ ప్రజలు  అంటున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే.. ఆయనకు ఇటీవల కాలంలో  అభద్రత భావం పెరిగిపోయిందట, తన కొడుకులు సినిమా రంగంలో  తనే పోటీగా రావటంతో.. నిరాశతో  ఇలా సొంత డబ్బ కొట్టుకుంటున్నాడని  ఫిలింనగర్లో గాచిఫ్స్ పుట్టాయి.  ఏమైన గ్రీకు వీరుడు విడుదలైతే.. నాగార్జున పరిస్థితి ఎలా ఉంటుందో  తెలుస్తోందని  సినీ పెద్దలు  అంటున్నారు.  

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ys jagan mohan reddy and ravindra reddy in chanchalguda jail
No hit for star directors films  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more