Rahul gandhi impressive in botsa meeting

rahul gandhi meeting, congress vice president rahul gandhi, rahul gandhi interacted with clp leaders, pcc chiefs, andhrapradesh, pcc cheif botsa satyanarayana, chief minister kiran kuamr reddy, rahul gandhi impressive in botsa meting, congress party,

rahul gandhi impressive on botsa.Rahul Gandhi interacting with CLP leaders, PCC chiefs ... The two-day meeting with the PCC chiefs and CLP leaders comes as part of Gandhi

Rahul-Gandhi-meeting.gif

Posted: 02/18/2013 05:48 PM IST
Rahul gandhi impressive in botsa meeting

rahul gandhi impressive in botsa meeting

రీసెంట్ గా రాహుల్ గాంధీ ఆద్వర్యంలో  పీసీసీ, సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.  అయితే  మన రాష్ట్రం నుంచి  రాష్ట్ర ముఖ్యమంత్రి  నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆ  సమావేశానికి వెళ్లటం జరిగింది. అయితే  రాహుల్ గాంధీ ముందు  సీఎం, పీసీసీలు రాహుల్ గాంధీ ద్రుష్టిలో పడటానికి విశ్వప్రయత్నాలు చేసినట్లు  ఢిల్లీ నాయకులు చెబుతున్నారు. అయితే రాహుల్ గాంధీ సమావేశంలో  ముందుగా  బొత్సకు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. ఇంగ్లీస్ అక్షరాల ప్రకారం  బొత్స (బి) ముందు వస్తుంది కాబట్టి  రాహుల్ గాంధీ బొత్స మాట్లాడే అవకాశం ఇవ్వటం జరిగినట్లు  సమాచారం. అయితే  బొత్స సత్యనారాయణ  మాత్రం వచ్చిన అవకాశన్ని  పూర్తిస్థాయిలో  సద్వినియోగం చేసుకున్నట్లు  సీనియర్ నాయకులు చెబుతున్నారు. బొత్స రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను  చాలా క్లుప్తంగా రాహుల్ గాంధీ వివరించటం జరిగిందట. అయితే  బొత్స మాట్లాడే విధనం, పరిస్థితుల గురించే  వివరించే విదానం  రాహుల్ గాంధీకి  బాగా నచ్చటంతో.. బొత్సను అభినందించినట్లు  కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. రాహుల్  గాంధీ దగ్గర బొత్స మంచి మార్కులు సాధించుకోవటం  జరిగింది. రాహుల్ గాంధీ కూడా  బొత్స కొన్ని కొన్ని రహస్య మంత్రాలు చెప్పినట్లు కాంగ్రెస్ నాయకులు అనుకుంటున్నారు.  ఈ విషయాన్ని ప్రత్యక్షంగా చూసిన రాష్ట్ర ముఖ్యమంత్రి  మాత్రం చాలా చిన్నబోయినట్లు   మీడియా వర్గాలు అంటున్నాయి.  రాహుల్ బొత్స  తరువాత  సీఎం కు అవకాశం ఇవ్వటంతో.. కిరణ్ కుమార్ రెడ్డికి ఏం చెప్పాలో  అర్థంకాలేదట. కానీ ఏదో రాష్ట్రంలో  అమలవుతున్న పథకాలు గురించి చెప్పటం మాత్రం చేసినట్లు తెలుస్తోంది.  అయితే రాహుల్ గాంధీ మాత్రం సీఎం కిరణ్ చెప్పిన  ఏ విషయాన్ని అంతగా పట్టించుకోలేదని  సీనియర్ నాయకులు అంటున్నారు.  బొత్స కు మాత్రం సమావేశంలో,  నాయకులతో  మంచి సంబంధాలు పెట్టుకోమని  సలహా ఇచ్చినట్లు కాంగ్రెస్ నాయుకులు అంటున్నారు. మొత్తం మీద బొత్స మాత్రం రాహుల్ గాంధీని బాగా ఆకట్టుకున్నడని   రాజకీయ పెద్దలు అంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mohan babu release date gundello godari movie
Mim leader akbaruddin owaisi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more